Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Bhagyashri Borse: ‘నేషనల్‌ న్యూ క్రష్‌’ అంటుంటే… భాగ్యశ్రీకి ఎలా ఉందంటే?

Bhagyashri Borse: ‘నేషనల్‌ న్యూ క్రష్‌’ అంటుంటే… భాగ్యశ్రీకి ఎలా ఉందంటే?

  • August 12, 2024 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhagyashri Borse: ‘నేషనల్‌ న్యూ క్రష్‌’ అంటుంటే… భాగ్యశ్రీకి ఎలా ఉందంటే?

మన కుర్రాళ్లకు ఓ హీరోయిన్‌ నచ్చింది అంటే తెగ ఆరాదించేస్తారు. ఆమెకు ఓ ముద్దు పేరు పెట్టుకుని మురిసిపోతుంటారు కూడా. అలా రీసెంట్‌గా ముద్దు పేరు సంపాదించుకున్న కథానాయిక భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)  . ‘మిస్టర్‌ బచ్చన్‌’ (Mr. Bachchan)  సినిమా ప్రచార చిత్రాలు, పాటలు వచ్చాక ఆమెను ‘నేషనల్‌ న్యూ క్రష్‌’ అని అంటున్నారు. ఈ విషయం ఆమె దగ్గర ప్రస్తావిస్తే భలేగా స్పందించింది.రవితేజ (Ravi Teja)  హీరోగా హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’.

Bhagyashri Borse

ఈ సినిమా ఈ నెల 15న రిలీజ్‌ అవుతున్న నేపథ్యంలో భాగ్యశ్రీ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. అందులో చెప్పిన విషయాల్లోనిదే ఈ ‘నేషనల్‌ న్యూ క్రష్‌’ టాపిక్‌. యూత్‌ యువత మిమ్మల్ని ‘నేషనల్ న్యూ క్రష్’ అంటోంది కదా.. మీ ఫీలింగ్‌ ఏంటి అని అడిగితే.. దాన్నో ప్రశంసలా తీసుకుంటున్నా అంటూ మురిసిపోతయింది. ఇక భలేగా డ్యాన్స్‌ చేస్తున్నారు ఏంటి సీక్రెట్‌ అని అడిగితే.. మా అమ్మ డ్యాన్స్‌ టీచర్‌. చాలా మందికి శిక్షణ ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రిలేషన్ షిప్ గురించి క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్.. సింగిల్ కాదంటూ?
  • 2 స్టార్ హీరో సింప్లిసిటీ... నడిరోడ్డుపై ఫొటోగ్రాఫర్‌కు చెప్పులు అందించి..!
  • 3 చైతన్య శోభిత పెళ్లి గురించి నాగార్జున క్లారిటీ.. పెళ్లి ఎప్పుడంటే?

చిన్నతనంలో నేను కాస్త బొద్దుగా ఉండేదాన్ని. దాంతో డ్యాన్స్ చేయలేకపోయేదాన్ని. దీంతో చాలామంది నీకు డ్యాన్స్‌ రాదు అంటూ గేలి చేశారు. అప్పుడే పెద్దయ్యాక ఎలాగైనా మంచి డ్యాన్సర్‌ కావాలని నిర్ణయించుకున్నా. అలా డ్యాన్స్‌ను ఎంజాయ్‌ చేయడం తెలుసుకున్నా. ఇప్పుడు అలానే సినిమాలో డ్యాన్స్‌ చేశాను. ఇక సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ. బచ్చన్ (హీరో పాత్ర) జీవితంలో జిక్కీ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆ పాత్రనే నేను చేశాను.

సినిమాలో క్యాసెట్‌ రికార్డింగ్‌ షాప్‌ ప్రధానంగా ఓ సన్నివేశం ఉంటుంది. ఆ సీన్‌ అవ్వగానే ‘నిన్ను చూసి గర్వపడుతున్నా’ అని దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కాంప్లిమెంట్‌ ఇచ్చారని జిక్కీ అలియాస్‌ భాగ్యశ్రీ చెప్పింది. 1980ల్లో భారతీయ పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్‌పై జరిగిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ దాడి బాలీవుడ్‌లో తీసిన ‘రైడ్‌’ అనే సినిమాకు రీమేకే ఈ ‘మిస్టర్‌ బచ్చన్‌’.

లగ్జరీ కారును కొనుగోలు చేసిన జాన్వీ కపూర్ సోదరి.. ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagyashri Borse
  • #Mr Bachchan

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

15 mins ago
Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

52 mins ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

2 hours ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

2 hours ago
నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version