Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Janhvi Kapoor: లగ్జరీ కారును కొనుగోలు చేసిన జాన్వీ కపూర్ సోదరి.. ఎంతంటే?

Janhvi Kapoor: లగ్జరీ కారును కొనుగోలు చేసిన జాన్వీ కపూర్ సోదరి.. ఎంతంటే?

  • August 12, 2024 / 07:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: లగ్జరీ కారును కొనుగోలు చేసిన జాన్వీ కపూర్ సోదరి.. ఎంతంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పేరు మారు మ్రోగుతున్న సంగతి తెలిసిందే. దేవర (Devara) , చరణ్ (Ram Charan) బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబో మూవీలతో పాటు నాని (Nani) హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో జాన్వీ కపూర్ నటించనున్నారని తెలుస్తొంది. బన్నీ (Allu Arjun) త్రివిక్రమ్ (Trivikram) కాంబో మూవీలో సైతం జాన్వీ కపూర్ పేరును పరిశీలిస్తుండగా దేవర రిజల్ట్ ఆధారంగా ఈ సినిమాలో జాన్వీని ఎంపిక చేసే విషయంలో నిర్ణయం తీసుకోనున్నారని భోగట్టా. జాన్వీ కపూర్ తెలుగు సినిమాలకు 4 కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటుండగా హోటల్, ఫ్లైట్ టికెట్స్, ఇతర ఖర్చుల కోసం నిర్మాతలు అదనంగా మరో కోటి రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

Janhvi Kapoor

బాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీపై ఈ బ్యూటీ ఫోకస్ పెట్టారు. జాన్వీ కపూర్ సోదరి ఖుషి కపూర్ కు సైతం ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. ఖుషి కపూర్ తాజాగా లగ్జరీ కారును కొనుగోలు చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఖుషి కపూర్ కొనుగోలు చేసిన కారు విలువ 3 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఒకే సామాజిక వర్గానికి చెందిన హీరోలతో సినిమాలు.. వైవిఎస్ చౌదరి రెస్పాన్స్ ఇది!
  • 2 ఏపీ పాలిటిక్స్ కు రోజా గుడ్ బై చెబుతారా.. నిజమేంటంటే?
  • 3 డెబ్యూ మూవీ నిర్మాతకి బాంబ్ పేల్చిన ఎన్టీఆర్ బావమరిది.!

ది అర్చీస్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఖుషి కపూర్ కెరీర్ మొదలైంది. ఈ సినిమా ఫ్లాపైనా ఖుషి కపూర్ కు ఆఫర్లు మాత్రం ఎక్కువ సంఖ్యలోనే వస్తున్నాయని సమాచారం అందుతోంది. ఖుషి కపూర్ ప్రస్తుతం నాడనియాన్ అనే మూవీలో నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

లవ్ టుడే మూవీ హిందీలో రీమేక్ అవుతుండగా ఆ సినిమాలో సైతం ఖుషి కపూర్ నటిస్తున్నారు. తెలుగులో జాన్వీ కపూర్ సక్సెస్ సాధిస్తే ఖుషి కపూర్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

మెగా మనవరాలి ఆయాకి అన్ని లక్షలు జీతం ఇస్తున్నారా?

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janhvi kapoor
  • #Kushi Kapoor

Also Read

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

related news

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

trending news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

18 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

19 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

20 hours ago

latest news

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

13 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

18 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

20 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

20 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version