Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » భలే మంచి చౌక బేరం

భలే మంచి చౌక బేరం

  • October 6, 2018 / 01:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భలే మంచి చౌక బేరం

చిన్న చిత్రాలకు పెద్ద దిక్కుగా మారిన మారుతి కథ అందించగా రూపొందిన చిత్రం “భలే మంచి చౌక బేరం”. కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ కాపీ వచ్చి చాలా నెలలవుతున్నప్పటికీ.. రిలీజ్ అవ్వడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు భవ్య ఆనంద్ ప్రసాద్ సమర్పణలో విడుదలైంది. మరి ఈ కాన్సెప్ట్ ఫిలిమ్ ఎలా ఉందో చూద్దాం..!! bhale-manchi-chowka-beram-telugu-review1

కథ : పార్ధు (నవీద్), సలీం (నూకరాజు) ఒక ఏజెంట్ దగ్గర దుబాయ్ వీసాల విషయంలో మోసపోయి హైద్రాబాద్ లోనే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. ఒక ఎక్స్ ఆర్మీ మేన్ (రాజా రవీంద్ర) చాలా సీక్రెట్ గా పంపాలనుకొన్న ఒక ఫైల్ పొరపాటున నూకరాజు చేతిలో పడుతుంది. ఆ ఫైల్ లో ఉన్న మేటర్ మిలటరీ రహస్యాలని నమ్మి.. వాటిని టెర్రరిస్టులకు అమ్మి సొమ్ము చేసుకోవాలనుకొంటారు. డీలింగ్ కూడా మాట్లాడేశాక కథ అడ్డం తిరుగుతుంది.

కథను అడ్డం తిప్పిన ఆ ట్విస్ట్ ఏంటీ అనేది సినిమాలో ముఖ్యాంశం కాగా.. పోలీసులు-టెర్రరిస్టుల నడుమ చిక్కుకున్న పార్ధు-సలీంలు ఆ బారి నుంచి ఎలా బయటపడ్డారు అనేది సినిమా కథాంశం. bhale-manchi-chowka-beram-telugu-review2

నటీనటుల పనితీరు : నవీద్ లుక్స్ పరంగా పర్వాలేదనిపించుకొన్నా.. నటన పరంగా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. నూకరాజు మాత్రం సిరాకు సలీం పాత్రలో కావాల్సినంత కామెడీ చేసి ప్రేక్షకుల్ని నవ్వించాడు. యామినీ భాస్కర్ సినిమాకు గ్లామర్ ను అద్దింది కానీ.. కథా గమనానికి మాత్రం ఉపయోగపడలేదు.

వీళ్ళందరికంటే ఎక్కువగా తన నటనతో సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలవడంతోపాటు.. స్క్రీన్ ప్రెజన్స్ తో ప్రధానాంశంగా నిలిచాడు రాజా రవీంద్ర. దేశభక్తితో రాజారవీంద్ర చెప్పే డైలాగ్స్ & ఫైనల్లో ట్విస్ట్ రివీల్ చేసే సన్నివేశం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. bhale-manchi-chowka-beram-telugu-review3

సాంకేతికవర్గం పనితీరు : బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఇది చిన్న సినిమా అనే ఫీల్ ను ఎక్కడా రానివ్వలేదు. హరి గౌర పాటలు సోసోగా ఉన్నా.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. మారుతి ఇచ్చిన కథలో ట్విస్ట్ తప్పితే.. కథాంశం మాత్రం ఆకట్టుకొనే స్థాయిలో లేదు. దానికి దర్శకుడు మురళీకృష్ణ సెట్ చేసిన స్క్రీన్ ప్లే మాత్రం సినిమాకి మైనస్ గా నిలిచింది. అలాగే.. రాజారవీంద్ర సీనియారిటీ వల్ల అతను మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాడు కానీ.. మిగతా నటీనటుల నుంచి మాత్రం సరైన పెర్ఫార్మెన్స్ రాబట్టుకోలేకపోయాడు దర్శకుడు. అలాగే.. మంచి పొటెన్షియల్ ఉన్న కథని కూడా సరిగా వినియోగించుకోలేకపోయాడు. ఆ కారణంగా సినిమా ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయలేక చతికిలపడింది.bhale-manchi-chowka-beram-telugu-review4

విశ్లేషణ : కాన్సెప్ట్ & ట్విస్ట్ తప్ప మరో ఆకట్టుకొనే అంశం లేని ఈ “భలే మంచి చౌక బేరం” బాక్సాఫీస్ వద్ద నిలబడడం చాలా కష్టం. ఆడియన్స్ మాత్రం టైమ్ పాస్ కోసం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు.bhale-manchi-chowka-beram-telugu-review5

రేటింగ్ : 1.5/5

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhale Manchi Chowka Beram Movie Review
  • #Bhale Manchi Chowka Beram Review
  • #Kerantha Nookaraju
  • #Movie Review
  • #Mujtaba Ali Khan

Also Read

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

8 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version