కమల్ హాసన్ (Kamal Haasan) – శంకర్ (Shankar) ..ల ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) చిత్రం నిన్న అంటే జూలై 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ ‘భారతీయుడు’ వంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది కాబట్టి టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయి.
మొదటి రోజు మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 2.78 cr |
సీడెడ్ | 0.89 cr |
ఉత్తరాంధ్ర | 0.82 cr |
ఈస్ట్ | 0.44 cr |
వెస్ట్ | 0.31 cr |
గుంటూరు | 0.64 cr |
కృష్ణా | 0.43 cr |
నెల్లూరు | 0.20 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 6.51 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.50 Cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 7.01 cr |
‘భారతీయుడు 2′(తెలుగు వెర్షన్) కి రూ.24.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.25 కోట్లు షేర్ ను రాబట్టాలి. 2 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.10.21 కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది.బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.14.79 కోట్ల షేర్ ను రాబట్టాలి.