Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Collections » Bharateeyudu 2 Collections: ‘భారతీయుడు 2’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Bharateeyudu 2 Collections: ‘భారతీయుడు 2’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • July 16, 2024 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bharateeyudu 2 Collections: ‘భారతీయుడు 2’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

కమల్ హాసన్  (Kamal Haasan) – శంకర్ (Shankar)  ..ల ‘భారతీయుడు 2’  (Bharateeyudu 2) చిత్రం జూలై 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ ‘భారతీయుడు’ వంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది కాబట్టి టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయి.2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసింది. కానీ మూడో రోజున వర్షాల కారణంగా అనుకున్న స్థాయిలో కలెక్ట్ చేయలేకపోయింది.

అయితే 4వ రోజున మరింతగా డ్రాప్ అయ్యింది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'భారతీయుడు 2' మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 2 గూస్ బంప్స్ వచ్చేలా ‘క‌’ టీజర్.. కిరణ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ పక్కా!
  • 3 'బిగ్ బాస్' అశ్వినితో ఉన్న ఈ వ్యక్తి ఎవరు.. హాట్ టాపిక్ అయిన ఫోటో..!
నైజాం 5.25 cr
సీడెడ్ 1.50 cr
ఉత్తరాంధ్ర 1.37 cr
ఈస్ట్ 0.82 cr
వెస్ట్ 0.53 cr
గుంటూరు 1.02 cr
కృష్ణా 0.79 cr
నెల్లూరు 0.41 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 11.69 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్ 1.12 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 12.81 cr

‘భారతీయుడు 2′(తెలుగు వెర్షన్) కి రూ.24.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.25 కోట్లు షేర్ ను రాబట్టాలి. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.12.81 కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది.బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.12.19 కోట్ల షేర్ ను రాబట్టాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharateeyudu 2
  • #Bobby Simha
  • #Kamal Haasan
  • #shankar
  • #Siddharth

Also Read

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Shankar: శంకర్‌కు బాలీవుడ్ మద్దతు.. ఆ కఠిన షరతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా?

trending news

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

6 hours ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

7 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

7 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

1 day ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

1 day ago

latest news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

43 mins ago
నంది అవార్డులను అలా పోలుస్తారా? లేనిపోని వివాదంలోకి యువ నిర్మాత

48 mins ago
Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

10 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version