కమల్ హాసన్ (Kamal Haasan) – శంకర్ (Shankar) ..ల ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) చిత్రం జూలై 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ ‘భారతీయుడు’ వంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది కాబట్టి టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయి.కానీ 2వ రోజు నుండి డౌన్ అయ్యింది.
వీక్ డేస్ లో ఇంకా తగ్గాయి. ఒకసారి 8 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
‘భారతీయుడు 2′(తెలుగు వెర్షన్) కి రూ.24.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.25 కోట్లు షేర్ ను రాబట్టాలి. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.14.32 కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపించింది.బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.10.68 కోట్ల షేర్ ను రాబట్టాలి.