Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » సీనియర్ హీరోయిన్ సైడ్ అయ్యిందా!

సీనియర్ హీరోయిన్ సైడ్ అయ్యిందా!

  • October 19, 2022 / 06:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సీనియర్ హీరోయిన్ సైడ్ అయ్యిందా!

నటసింహా నందమూరి బాలకృష్ణ 60 ప్లస్ లోనూ 30 ప్లస్ స్పీడ్ తో సినిమాలు చేస్తున్నారు.. ‘అఖండ’ తో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టి, పాండమిక్ తర్వాత భారీ సంఖ్యలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి పరిశ్రమకు కొత్త ఊపునీ, ఉత్సాహాన్నీ ఇచ్చారు. ఓ వైపు సినిమాలు, మరోవైపు హిందూపూర్ ఎమ్మెల్యేగా ప్రజాసేవ, ఛైర్మన్ గా క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు.. దాంతో పాటు ఆహాలో ‘అన్ స్టాపబుల్’ టాక్ షో.. ఇలా రోజుకి 48 గంటలున్నా సరిపోదు అన్నట్టు ఉంటుంది బాలయ్య బిజీ షెడ్యూల్..

‘క్రాక్’ తో ట్రాక్ లోకి వచ్చిన యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రస్తుతం NBK 107 (వర్కింగ్ టైటిల్) మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.. మరికొద్ది రోజుల్లో షూటింగ్ కంప్లీట్ కానుంది. శృతి హాసన్ కథానాయిక కాగా.. తమిళ్ భామ వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ బ్యూటీ హనీ రోజ్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాకి ‘వీర సింహా రెడ్డి’, ‘రెడ్డి గారు’ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అక్టోబర్ 21న టైటిల్ అనౌన్స్ చెయ్యబోతున్నారు. ఆల్ మోస్ట్ ‘రెడ్డి గారు’ టైటిల్ ఫిక్స్ అని వార్తలు వస్తున్నాయి..

తర్వాత బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చెయ్యబోతున్నాడు బాలయ్య.. వయసు మళ్లిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఆయన కనిపించనున్నారని, విలన్ గా బాలీవుడ్ యాక్టర్ ని ఫిక్స్ చెయ్యనున్నారని ఫిలింనగర్ టాక్.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ‘పెళ్లిసంద D’ హీరోయిన్ శ్రీలీల, బాలయ్య కూతురిగా కనిపించనుందని కన్ఫమ్ చేశారు. ఇక బాలయ్యకి జోడీగా పలువురు సీనియర్ హీరోయిన్లను అనుకున్నారట మేకర్స్..

కొంతమంది బిజీ షెడ్యూల్స్ కారణంగా ఈ ఛాన్స్ మిస్ అవడంతో త్రిషను అప్రోచ్ అయ్యారట. త్రిష ఇంతకుముందు ‘లయన్’ లో బాలయ్యతో ఆడిపాడింది. త్రిషను బాలయ్యకి జోడీగా అడగ్గా ఆమె రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేసిందని..దీంతో మేకర్స్ బాలీవుడ్ భామల్ని పరిశీలిస్తున్నారని అంటున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ వచ్చే నెలలో స్టార్ట్ కానుంది

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #NBK108

Also Read

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

related news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

Balakrishna & Harish: ‘ఉస్తాద్‌..’ తర్వాత సినిమా ఇదేనా? ఆయన కథ ఓకే చేశాడా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

trending news

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

11 mins ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

12 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

12 hours ago
The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

13 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

13 hours ago

latest news

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

17 hours ago
తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

18 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

19 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

19 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version