Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2 షోని ఆపాలి – ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ

‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2 షోని ఆపాలి – ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ

  • June 23, 2018 / 06:28 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2 షోని ఆపాలి – ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ

వివాదాలు అనే ఇటుకలపై నిర్మించిన ఇల్లు బిగ్ బాస్ హౌస్. ఈ షో ప్రకటించినప్పటి నుంచి ఎన్నో వివాదాల్లో ఇరుక్కుంది. వాటన్నిటినీ దాటుకొని రెండో సీజన్ కి వచ్చింది. తమిళంలో ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2 రియాల్టీ షో ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. విశ్వనటుడు కమల్‌ హాసన్‌ దీనికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో షూటింగ్‌ను ఆపాలని ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా (ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ) డిమాండ్‌ చేసింది. షో కోసం పనిచేస్తున్న టెక్నీషియన్లలో 75 శాతం మంది ముంబయి నుంచి వచ్చిన వారు కావడంతో.. అది తమ నియమాలకు విరుద్ధమని చెప్పింది.

ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి అంగముత్తు షణ్ముగం మాట్లాడుతూ.. ‘‘బిగ్‌బాస్‌’ కోసం పనిచేస్తున్న వారిలో 75 శాతం మంది ముంబయి నుంచి వచ్చిన వారేనని మాకు తెలిసింది. ఇది ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ నిబంధనలకు విరుద్ధం. గత ఏడాది కూడా ఇలానే జరిగింది. తర్వాత కమల్‌ హాసన్‌తో మాట్లాడి.. 50 శాతం మందిని మా సంఘం నుంచి టెక్నీషియన్లుగా పంపించాం” అని అన్నారు. ముంబయి వారిని తొలగించి తమ సంఘం నుంచి సభ్యుల్ని తీసుకోకపోతే శనివారం నుంచి షూటింగ్‌ జరగనివ్వమని షణ్ముగం హెచ్చరించారు. కమల్ హాసన్ తన ప్రతిభతో, మాటల చాతుర్యంతో షో ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. షో బాగా హిట్ అయింది. ఈ సమయంలో ఈ సమస్య రావడం నిర్వాహకులకు తలపోటు అయింది. మరి దీనికి ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 2
  • #Bigg Boss 2 Nani
  • #Bigg Boss 2 Tamil
  • #Bigg Boss Season 2

Also Read

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

related news

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

trending news

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 12 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

27 mins ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

3 hours ago
Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker Trailer: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

16 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

17 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

2 days ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 days ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version