Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ashwini, Pawan Kalyan: పవన్ గొప్పదనం చెప్పిన బిగ్ బాస్ అశ్విని.. దేవుడని చెబుతూ?

Ashwini, Pawan Kalyan: పవన్ గొప్పదనం చెప్పిన బిగ్ బాస్ అశ్విని.. దేవుడని చెబుతూ?

  • November 25, 2023 / 03:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ashwini, Pawan Kalyan: పవన్ గొప్పదనం చెప్పిన బిగ్ బాస్ అశ్విని.. దేవుడని చెబుతూ?

బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న కంటెస్టెంట్లలో అశ్విని ఒకరు కాగా గతంలో ఒక సందర్భంలో పవన్ గురించి అశ్విని చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ తో కలిసి పని చేసిన అశ్విని గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అశ్విని పూర్తి పేరు అశ్విని శ్రీ కాగా ఎన్.ఐ.టీ వరంగల్ లో ఆమె చదువుకున్నారు.

నేను తెలుగమ్మాయినని బిగ్ బాస్ అశ్విని కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఈ విశ్వంలోనే నా ఫేవరెట్ అని అశ్విని తెలిపారు. పవన్ తో వర్క్ చేసిన తర్వాత ఆయనకు నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అని నాకు నేను తెలుసుకున్నానని అశ్విని కామెంట్లు చేశారు. పవన్ ఫన్ గా ఉండటానికి ఇష్టపడతారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. నా వల్ల ఒక షాట్ లేట్ కావడంతో పవన్ సార్ ఎదురుచూడాల్సి వచ్చిందని అశ్విని తెలిపారు.

ఆ సమయంలో పవన్ కు సారీ చెప్పగా చిల్ గా ఉండాలని ఆయన అన్నారని అశ్విని కామెంట్లు చేశారు. ఆ సమయంలో పవన్ దేవుడని అనిపించిందని ఆమె కామెంట్లు చేశారు. అప్పటినుంచి పవన్ కు అభిమానిగా మారిపోయానని అశ్విని వెల్లడించారు. పవన్ సార్ కు గర్ల్స్ అంటే గౌరవం ఎక్కువని అశ్విని అన్నారు. పవన్ సార్ నాకు కలలో వచ్చేవారని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

పవన్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అని (Pawan Kalyan) పవన్ కు పెద్ద క్యారవాన్ ఉన్నా పాకలాంటి చిన్న గుడిసెలో కూలర్ పెట్టుకుని పవన్ ఉంటారని అశ్విని కామెంట్లు చేశారు. పవన్ అందరూ తినే ఫుడ్ ఆయన తింటారని పవన్ వ్యక్తిత్వం గొప్పదని ఆమె తెలిపారు. పవన్ కళ్యాణ్ తో పని చేసిన తర్వాత ఆయనకు డై హార్డ్ ఫ్యాన్ అయ్యానని అశ్విని కామెంట్లు చేశారు. రవితేజ గారు రాజా ది గ్రేట్ షూట్ సమయంలో బాగా పలకరించారని అశ్విని అన్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aswini
  • #pawan kalyan

Also Read

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

28 mins ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

7 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

20 hours ago

latest news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

8 mins ago
Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

23 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

24 hours ago
Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version