Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » బిగ్ బాస్ » హౌస్ మేట్స్ చేసిన బురద స్నానం.. ఎవరు నామినేట్ అయ్యారంటే..?

హౌస్ మేట్స్ చేసిన బురద స్నానం.. ఎవరు నామినేట్ అయ్యారంటే..?

  • April 12, 2022 / 11:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హౌస్ మేట్స్ చేసిన బురద స్నానం.. ఎవరు నామినేట్ అయ్యారంటే..?

బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ఈసారి భిన్నంగా పెట్టాడు బిగ్ బాస్. ఎప్పుడూ రంగునీళ్లతో స్నానం చేసే హౌస్ మేట్స్ ఈసారి బురద నీటితో స్నానం చేశారు. ఇద్దరిద్దరూ జంటలు గా వచ్చి ఇంట్లో ఉండే అర్హత ఎవరికి ఉంది ? ఎవరు నామినేట్ అవ్వాలి అనేది వాదించుకోవాలి. అలా వాదించుకున్న తర్వాత నామినేట్ అవుదాం అనుకున్నవాళ్లు ఛైర్ పైన కూర్చుంటే, పైనుంచీ బురద నీరు వచ్చి హౌస్ మేట్స్ కి స్నానం చేయిస్తుంది.

ఫస్ట్ బిగ్ బాస్ హమీదాని ఇంకా అనిల్ ని పిలిచాడు. హమీదా ఈవారం నేను గేమ్ బాగా ఆడాను అని అనిల్ తో వాదించింది. అంతేకాదు, అనిల్ తో పోలిస్తే నేను ప్రతి టాస్క్ లో బాగా ఆడుతున్నాను అని, కెప్టెన్సీ పోటీదారులుగా చాలాసార్లు వచ్చాయనని గుర్తు చేసింది. నిజంగానే హమీదా అన్నమాటలకి అనిల్ కొద్దిగా కన్విన్స్ అయ్యాడు. ఇక్కడ హమీదా అనిల్ ఇచ్చిన మాటని గుర్తు చేసింది. నాకోసం నామినేట్ అవుతావ్ అంటూ మాట ఇచ్చావని గుర్తు చేసింది.

దీంతో అనిల్ ఏమీ చేయలేకు బురద స్నానం చేసేశాడు. ఆ తర్వాత వచ్చిన జంట ఎపిసోడ్ కే హైలెట్ అని చెప్పాలి. యాంకర్ శివ, ఇంకా నటరాజ్ మాస్టర్ ఇద్దరూ కూడా నువ్వా నేనా అంటూ వాదించుకున్నారు. ముఖ్యంగా పిచ్చి పట్టినట్లుగా వాదించుకున్నారు. గేమ్ గురించి ఇంట్లో ప్రవర్తన గురించి ఒకరికొకరు నిందలు వేసుకున్నారు. నువ్వు నామినేట్ అవ్వు అంటే నువ్వు అవ్వు అంటూ రెచ్చిపోయారు. దీంతో ఇద్దరి మద్యలో ఏకాభిప్రాయం కుదరలేదు.

నేను గేమ్ బాగా ఆడుతున్నాను అని నటరాజ్ మాస్టర్ అంటే, నేను కూడా బాగా ఆడుతున్నాను అని అన్నాడు. అలాగే, శివ స్మిమ్మింగ్ పూల్ లో నీ నిక్కర్ పట్టుకున్నప్పుడు నువ్వు చెవులో ఏం చెప్పావ్ చెప్పు అంటూ నిలదీశాడు. నటరాజ్ మాస్టర్ శివ ఇద్దరి మద్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గున మండింది. ఒకరినొకరు ఇమిటేట్ చేస్తూ రెచ్చగొట్టుకుని మరీ బురదస్నానం చేసేశారు. బిందు మాధవి, అఖిల్ నామినేషన్స్ పీక్స్ అనే చెప్పాలి.

అరేయ్ అఖిల్ అంటే ఒసేయ్ బిందు అనేవరకూ వెళ్లింది వీళ్ల వ్యవహారం. వీళ్ల మద్యలో కూడా ఏకాభిప్రాయం రాలేదు. ఇద్దరూ కూడా గట్టిగా వాదించుకున్నారు. ఎక్కడా తగ్గలేదు. అందుకే ఇద్దరూ నామినేషన్స్ లోకి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత అజయే అరియానా ఆర్గ్యూమెంట్ అనేది డిఫరెంట్ గా సాగింది. ఇద్దరూ గేమ్ గురించి మాట్లాడుకుంటూ లాజిక్స్ మాట్లాడుకున్నారు. ఇక్కడ అరియానా నామినేట్ అవ్వడానికి సిద్ధపడింది. వరుసగా నేను నామినేట్ అవుతున్నాను అంటూ అజయ్ అరియానాని కన్విన్స్ చేశాడు.

మహేష్ విట్టా ఇంకా మిత్రా శర్మాల ఆర్గ్యూమెంట్ అనేది పీక్స్ లోకి వెళ్లింది. మిత్రా చాలా లాజికల్ గా మహేష్ విట్టాని లాక్ చేసింది. అయితే, తను నామినేషన్స్ లోకి వెళ్తాను అంటూ డేర్ గా బురదనీటి స్నానం చేసింది మిత్రాశర్మా. నామినేషన్స్ పూర్తి అయిన తర్వాత బిగ్ బాస్ కెప్టెన్ అషూరెడ్డికి ఒక పవర్ ఇచ్చాడు. సేఫ్ అయిన వాళ్లలో నుంచీ ఒకరిని నామినేట్ చేయమని చెప్పాడు. దీంతో మహేష్ విట్టాని నామినేట్ చేస్తూ రీజన్ చెప్పింది అషూ. శివ బట్టలు ఉతికేటపుడు మహేష్ చెప్పలేదని మహేష్ ని నామినేట్ చేసింది.

ఇక్కడే చాలాసేపు మహేష్ తనని తాను డిపెండ్ చేసుకున్నాడు. అషూరెడ్డి తో ఫుల్ ఫైటింగ్ పెట్టుకున్నాడు. అజయ్, హమీదాలని వదిలేసి నన్ను నామినేట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పాడు. దీంతో అషూరెడ్డి చాలాసేపు ఆర్గ్యూ చేసి మహేష్ ని నామినేట్ చేసేసింది. ఈవారం నామినేషన్స్ లో చూస్తే అనిల్, అరియానా, బిందుమాధవి, అఖిల్, శివ, నటరాజ్ మాస్టర్, మిత్రాశర్మా, ఇంకా మహేష్ విట్టాలు ఉన్నారు. మరి వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చూడాలి. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss Non-Stop
  • #Bigg Boss OTT Telugu
  • #mahesh
  • #Nataraj Master

Also Read

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

trending news

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

1 hour ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

3 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

3 hours ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

1 day ago

latest news

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Super Hero Babu: అర్జున్ దాస్, శాండీ మాస్టర్..ల ‘సూపర్ హీరో బాబు’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

6 hours ago
మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

1 day ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

1 day ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

1 day ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version