ప్రయోగాత్మక సినిమాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. లేదు అంటే మొదటికే మోసం వస్తుంది. ముఖ్యంగా అలాంటి అటెంప్ట్..లు చేస్తున్నప్పుడు నిర్మాతని దృష్టిలో పెట్టుకుని దర్శకులు వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే నిర్మాతలు కూడా స్క్రిప్ట్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వాలి. ఈ ఇద్దరూ కలిసి సక్రమంగా నడుచుకుంటే.. ప్రయోగాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. Ghaati టాలీవుడ్లో కొంతమంది దర్శకులు ఉన్నారు. వాళ్ళు కమర్షియాలిటీకి దూరంగా తాము చెప్పాలనుకున్న కథ క్లుప్తంగా చెప్పాలని పరితపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో శేఖర్ కమ్ముల, క్రిష్ జాగర్లమూడి, చంద్రశేఖర్ యేలేటి వంటి […]