Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » నాగ్ హోస్ట్ గా ఫిక్స్.. కాని కంటెస్టెంట్స్ ఎంపికలో కొత్త ట్రెండ్?

నాగ్ హోస్ట్ గా ఫిక్స్.. కాని కంటెస్టెంట్స్ ఎంపికలో కొత్త ట్రెండ్?

  • February 28, 2025 / 09:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగ్ హోస్ట్ గా ఫిక్స్.. కాని కంటెస్టెంట్స్ ఎంపికలో కొత్త ట్రెండ్?

తెలుగు బిగ్ బాస్ ఇప్పుడు 9వ సీజన్ కి (Bigg Boss 9) రెడీ అవుతోంది. గత ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, ఇప్పుడు మరింత కొత్తతనాన్ని చూపించేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే గత సీజన్లలో చోటుచేసుకున్న కొన్ని తప్పిదాలు, ప్రేక్షకుల ఆసక్తి తగ్గడమే కాకుండా, రేటింగ్‌ పరంగా కాస్త వెనుకబడి పోవడం వల్ల, ఈసారి కచ్చితమైన మార్పులతో బిగ్ బాస్ టీమ్ ముందుకెళ్తున్నట్లు సమాచారం. సాధారణంగా బిగ్ బాస్ ప్రతి ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది.

Bigg Boss 9

Bigg Boss Telugu season 9 contestants rules and updates

కానీ, ఈసారి షోను మరింత ముందుకు తెచ్చే అవకాశం ఉందని టాక్. ముఖ్యంగా, కంటెస్టెంట్స్ ఎంపికలో ఈసారి భారీ మార్పులు ఉంటాయని సమాచారం. గత సీజన్లలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పాత కంటెస్టెంట్స్‌ను తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదనే నిర్ణయానికి బిగ్ బాస్ టీమ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే, గత రెండు సీజన్లలో రొమాన్స్, లవ్ ట్రాక్‌లు సరిగ్గా వర్కౌట్ కాలేదు. అందువల్ల షోపై ఆసక్తి తగ్గిపోయిందని, రేటింగ్స్ పడిపోయాయని భావిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మజాకా సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 అలాంటి వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు : ఆది పినిశెట్టి!
  • 3 'మ్యాడ్' కి మించిన ఫన్ గ్యారెంటీనా?

ఈసారి బిగ్ బాస్ 9 లో (Bigg Boss 9) అలాంటి అంశాలు సహజంగా జరిగేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే కంటెస్టెంట్స్ సెలెక్షన్ జరుపుతున్నారని సమాచారం. హౌస్‌లో ఎమోషనల్ కనెక్షన్స్ పెంచేలా కంటెస్టెంట్ల ఎంపిక ఉంటుందని బిగ్ బాస్ టీమ్ చెబుతోంది. హోస్ట్ విషయానికి వస్తే, నాగార్జున (Nagarjuna) ఈసారి కూడా కొనసాగనున్నట్లు సమాచారం. ఆయన గత కొన్ని సీజన్లుగా షోను హ్యాండిల్ చేస్తూ వచ్చారు. అయితే, గత సీజన్లలో కొన్ని విమర్శలు ఎదురవ్వడం, బిగ్ బాస్ టీమ్ కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల సమస్యలు వచ్చాయి.

అవి మళ్లీ రిపీట్ కాకుండా ఈసారి కచ్చితమైన ప్లానింగ్‌తో బిగ్ బాస్ టీమ్ ముందుకెళ్తోంది. కామన్ మ్యాన్ ఎంట్రీ విషయంలోనూ మార్పులు చేశారు. గతంలో కామన్ మ్యాన్ హౌస్‌లోకి వెళ్లినప్పుడు వారికి సింపతీ ఎక్కువగా వచ్చి, సెలబ్రిటీ కంటెస్టెంట్స్‌కు ఇబ్బంది కలిగిందని బిగ్ బాస్ టీమ్ భావిస్తోంది. అందుకే, ఈసారి బిగ్ బాస్ 9లో కామన్ మ్యాన్ ఎంట్రీ ఉండదనే టాక్ బలంగా వినిపిస్తోంది. మొత్తం మీద, బిగ్ బాస్ 9 (Bigg Boss 9) ఈ సారి మరో లెవెల్‌లో ప్లాన్ అవుతున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ సీజన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి!

‘మజాకా’ సక్సెస్ మీట్లో సందీప్ కిషన్ ఊహించని కామెంట్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 9
  • #Bigg Boss Telugu 9
  • #nagarjuna

Also Read

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

trending news

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

3 hours ago
Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

3 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

3 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

5 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

5 hours ago

latest news

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

12 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version