Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అత్యాచారం కేసులో ప్రముఖ నటుడు
  • #‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?
  • #ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Filmy Focus » Movie News » Bobby Deol: ‘యానిమల్‌’ విలన్‌ చెప్పిన డైలాగ్‌ ఆ సినిమాలోనిదేనా? నిజమేంటి?

Bobby Deol: ‘యానిమల్‌’ విలన్‌ చెప్పిన డైలాగ్‌ ఆ సినిమాలోనిదేనా? నిజమేంటి?

  • November 28, 2023 / 08:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bobby Deol: ‘యానిమల్‌’ విలన్‌ చెప్పిన డైలాగ్‌ ఆ సినిమాలోనిదేనా? నిజమేంటి?

హిందీలోనే రూపొందినా… తెలుగు సినిమా అనే రేంజిలో ప్రచారం జరుగుతున్న సినిమా ‘యానమిల్‌’. పోనీ ఈ సినిమా ఏమైనా పాన్‌ ఇండియా సినిమా అంటూ రూపొంది ఉంటే ప్రచారం చేసి ఉంటే సరిపోయేది. కానీ హిందీ సినిమాగా రూపొంది, తెలుగులో భారీ స్థాయిలో విడుదలవుతోంది. కారణం ఆ సినిమా దర్శకుడు తెలుగువాడే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్‌ ఈవెంట్ జరిగింది. అందులో ఆ సినిమా విలన్‌ బాబీ డియోల్‌ చెప్పిన డైలాగ్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

అంతేకాదు, ఆ డైలాగ్‌ ఏ సినిమాలోనిది అనే చర్చ కూడా మొదలైంది. ఎందుకంటే ఆయన చెప్పిన డైలాగ్‌, ఇప్పుడు విడుదలవుతున్న ‘యానమిల్‌’ దగ్గరగా లేకపోవడమే. దీంతో బాబీ ఇంకేం సినిమాలు చేస్తున్నాడు అంటూ ఆరా తీయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన రెండు సినిమాలు చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆ రెండు సినిమాల్లో ఓ సినిమాలోని డైలాగ్‌ అది అని ఫిక్స్‌ అయిపోతున్నారు. ఆ సినిమానే ‘హరి హర వీరమల్లు’. అంత పక్కాగా చెప్పడానికి ఆ డైలాగ్‌లోని ‘బేగం’ అనే పదమే కారణం.

బాలీవుడ్ నటులు టాలీవుడ్‌ సినిమాల్లోనూ విలన్ పాత్రల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. సైఫ్ అలీఖాన్‌, సంజయ్‌ దత్‌ ఇలా చేయగా… బాబీ డియోల్ ఇప్పుడు ఆ పనిలో ఉన్నాడు. ప్రస్తుతం బాబీ డియోల్‌ తెలుగులో ‘హరి హర వీర మల్లు’ సినిమాలో నటిస్తున్నాడు. దీంతోపాటు బాలకృష్ణ – బాబి సినిమాలో కూడా యాక్ట్‌ చేస్తున్నాడని టాక్‌. ఆ సినిమాలో ఆయన పాత్ర చిత్రణ ఇంకా స్టార్ట్‌ కాలేదు కాబట్టి ‘హరి హర వీర మల్లు’ నుండే ఆ డైలాగ్‌ అని తేల్చేస్తున్నారు.

అన్నట్లుగా బాబీ (Bobby Deol) ఏమన్నాడో చెప్పలేదు కదా… ‘నేను తెలుగులో ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నాను. అందులో డైలాగ్ నాకు గుర్తుంది. ‘బాద్‌షా బేగం మా ప్రాణం. మా ప్రాణాన్ని కాపాడడం కోసం మీకేం కావాలో కోరుకోమని ఆదేశిస్తున్నా’’ అనే డైలాగ్‌ చెప్పాడు బాబీ డియోల్‌. సినిమా నుండి టీమ్‌ అప్‌డేట్‌ ఇవ్వకపోయినా బాబీ అయినా ఓ విషయం చెప్పాడు సంతోషం అని పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ ఖుష్‌ అవుతున్నారు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Bobby Deol

Also Read

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

HIT 3 Collections: ‘హిట్ 3’ .. లాభాలు వస్తున్నాయి కానీ ..?

related news

‘పుష్ప 2’లో ఏముంది.. ‘యానిమల్‌’ నవ్వొచ్చింది: మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి షాకింగ్‌ కామెంట్స్‌!

‘పుష్ప 2’లో ఏముంది.. ‘యానిమల్‌’ నవ్వొచ్చింది: మోహన్‌ కృష్ణ ఇంద్రగంటి షాకింగ్‌ కామెంట్స్‌!

trending news

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

8 hours ago
Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

Retro Collections: ‘రెట్రో’ .. బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది..!

11 hours ago
#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Review in Telugu: #సింగిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

Subham Review in Telugu: శుభం సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

Rajinikanth: జైలర్ 2: ఇదే నిజమైతే రెమ్యునరేషన్ లో తలైవా నెంబర్ వన్!

8 hours ago
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఆ సినిమాను కూడా కరుణిస్తాడా?

8 hours ago
Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

Ravi Teja: మాస్ జాతర తరువాత రవితేజ క్రేజీ స్క్రిప్ట్.. టైటిల్ తోనే కిక్కిచ్చేలా.. !

8 hours ago
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. ట్రై చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదా?

8 hours ago
Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version