Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ పై కామెంట్ల వెనుక హీరో స్ట్రాటజీ ఇదేనా?

Prabhas: ప్రభాస్ పై కామెంట్ల వెనుక హీరో స్ట్రాటజీ ఇదేనా?

  • June 1, 2022 / 06:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ పై కామెంట్ల వెనుక హీరో స్ట్రాటజీ ఇదేనా?

కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ హీరోలు సౌత్ సినిమా ఇండస్ట్రీని, ఇక్కడి హీరోలను పట్టించుకునేవారు కాదు. సౌత్ హీరోలు తమకు పోటీ అని బాలీవుడ్ హీరోలు భావించేవారు కాదు. అయితే గత కొన్నేళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాజమౌళి, ప్రశాంత్ నీల్, మరి కొందరు దర్శకులు తెరకెక్కిస్తున్న సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అంచనాలను మించి కలెక్షన్లను సాధిస్తున్నాయనే సంగతి తెలిసిందే. బాహుబలి, బాహుబలి2, సాహో సినిమాలు హిందీలో బ్లాక్ బస్టర్లుగా నిలిచి అక్కడ ప్రభాస్ క్రేజ్ ను పెంచాయి.

రాధేశ్యామ్ సినిమా బాలీవుడ్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయినా ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ తగ్గలేదు సరికదా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో ప్రభాస్ బాలీవుడ్ లో సంచలనాలు సృష్టించడం ఖాయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ హీరోలు ప్రభాస్ క్రేజ్ ను వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాను సౌత్ సినిమాలకు పెద్ద ఫ్యాన్ అని సౌత్ సినిమాలు అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు.

తనకు సౌత్ ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని అయితే ఇష్టమైన హీరో ఎవరంటే మాత్రం ప్రభాస్ పేరు చెబుతానని ఆయన కామెంట్లు చేశారు. గతంలో సౌత్ హీరోల గురించి ఎక్కడా కామెంట్ చేయని రణబీర్ ప్రభాస్ క్రేజ్ ను క్యాష్ చేసుకుని బ్రహ్మాస్త్ర సినిమా హిట్టయ్యేలా చేసుకోవాలని అనుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆకర్షించడానికి రణబీర్ కపూర్ తెలివిగా కామెంట్లు చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

బ్రహ్మస్త్ర తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో రిలీజ్ కానుండగా నాగార్జున, అలియా భట్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. రాజమౌళి ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ఈ సినిమా సక్సెస్ సాధించడానికి ఎంతగానో కష్టపడుతున్నారు. బాలీవుడ్ సినిమాలు సౌత్ లో సక్సెస్ సాధిస్తాయో లేదో చూడాల్సి ఉంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood
  • #Prabhas
  • #Project K
  • #Radhe shyam
  • #Raja Deluxe

Also Read

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

related news

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Spirit: లీకులో, AI క్రియేటెడ్ ఫొటోలో అర్థం కాక.. ఇబ్బందిపడుతున్న అభిమానులు

trending news

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

2 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

3 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

4 hours ago
Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

6 hours ago
Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

6 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

2 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

3 hours ago
Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

4 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version