Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: రామ్ చరణ్ కు అసలు ఆ అలావాటే లేదు!

Ram Charan: రామ్ చరణ్ కు అసలు ఆ అలావాటే లేదు!

  • May 31, 2023 / 07:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: రామ్ చరణ్ కు  అసలు ఆ అలావాటే లేదు!

అమితాబ్ బచ్చన్ గ్రేటెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచే జంజీర్ చిత్రాన్ని అదే పేరుతో రామ్ చరణ్ హీరోగా, అపూర్వ లఖియా దర్శకత్వంలో రీమేక్ చేశారు. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయిక. తెలుగులో ఈ సినిమా తూఫాన్ పేరిట వచ్చింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దాంతో దర్శకుడు అపూర్వ లఖియాను రామ్ చరణ్ దరిదాపుల్లోకి కూడా రానివ్వడంలేదన్న ప్రచారం జరిగింది. తాజాగా ఆ డైరెక్టర్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ కు ఫోన్లు తీసే అలవాటు లేదని చెప్పారు.

ఈ సినిమా రామ్ చరణ్‌ కెరీర్‌లో ప్లాప్‌గా నిలిచింది. అయితే దీని తర్వాత చరణ్‌ ఈ దర్శకుడిని దూరం పెట్టాడని ప్రచారం జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అపూర్వ లఖియా ఈ విషయం గురించి మాట్లాడాడు.. ‘‘రామ్‌ చరణ్‌, నేను మంచి స్నేహితులం. ‘జంజీర్‌’ తర్వాత కూడా నేను ఎన్నో సార్లు వాళ్లింటికి వెళ్లాను. వాళ్ల ఇంట్లో చాలా రోజులు ఉన్నాను. అతడు ఇప్పుడు నా ఫోన్‌ తీయడం లేదు. ఎందుకంటే తను సినిమా పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు..

పైగా అతడికి ఎక్కువగా ఫోన్లకు ఆన్సర్‌ చేసే అలవాటు లేదు. అందుకే ఉపాసన నా ఫోన్‌కు ఆన్సర్‌ చేస్తుంది. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌ సమయంలో కూడా మేము మాట్లాడుకున్నాం. ఉక్రెయిన్‌లో చిత్రీకరణ జరుగుతున్నప్పుడు చరణ్‌ నాకు ఫోన్‌ చేశాడు. యాక్షన్‌ సన్నివేశాల గురించి చర్చించుకున్నాం. హైదరాబాద్‌కు ఇప్పుడు వెళ్లినా అతడు నన్ను కలుస్తాడు’’ అని చెప్పాడు. ఇక ‘జంజీర్‌’తో రామ్‌ చరణ్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ (Ram Charan) సరసన ప్రియాంక చోప్రా నటించింది. 2013లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఆ తరువాత రామ్ చరణ్ నేరుగా బాలీవుడ్ లో సినిమాలు చేయలేదు. ఆర్.ఆర్.ఆర్ సినిమా వల్ల గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ బాలీవుడ్ లో తిరిగి నటిస్తారో లేదో చూడాలి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Apoorva Lakhia
  • #Ram Charan
  • #Zanjeer

Also Read

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

related news

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ఒక్కరే కష్టమంటే.. ‘పెద్ది’ కోసం అంతమంది ‘స్పెషల్స్‌’ కావాలట.. సాధ్యమేనా?

trending news

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

2 hours ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

5 hours ago
Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

19 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

20 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

20 hours ago

latest news

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

6 hours ago
TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

7 hours ago
VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

Tollywood: టాలీవుడ్‌ మళ్లీ కాస్టింగ్‌ కౌచ్‌ లొల్లి.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version