Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ram Charan: బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ తో చరణ్ న్యూ కాంబో!

Ram Charan: బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ తో చరణ్ న్యూ కాంబో!

  • March 1, 2025 / 07:07 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ తో చరణ్ న్యూ కాంబో!

బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్‌తో (Ram Charan)  కలిసి ఓ భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ తర్వాత పూర్తిగా RC16 (RC 16 Movie)  షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్, మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే RC16తో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నటిస్తున్న చరణ్, ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆ బాలీవుడ్ నిర్మాత మరెవరో కాదు, కరణ్ జోహార్ అని తెలుస్తోంది.

Ram Charan

Bollywood Star Producer plans for Ram Charan

కరణ్ జోహార్ గతంలో తెలుగు సినిమాలతో అనేక అనుబంధాలు కొనసాగించినా, పూర్తి స్థాయిలో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టడం ఇదే తొలిసారి. గత కొంత కాలంగా ఒక టాలెంటెడ్ దర్శకుడితో చరణ్‌ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మించబోతున్నాడట. బాలీవుడ్, టాలీవుడ్ మార్కెట్‌ను కలిపేలా భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి కొంతకాలం క్రితం విజయ్ దేవరకొండతో (Vijay Devarakonda) కరణ్ జోహార్ (Karan Johar) ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్లు ప్రచారం జరిగింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అభిమానులతో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న కియారా అద్వానీ !
  • 2 మార్చి బాక్సాఫీస్ ఫైట్.. ఎలా ఉండబోతోందంతే..!
  • 3 తమన్ కోసం నైట్ అంతా పోలీస్ స్టేషన్లో ఆది.. ఏమైందంటే?

Bollywood Star Producer plans for Ram Charan

కానీ అది ముందుకు సాగలేదు. ఇప్పుడు చరణ్‌ తో డీల్ ఫైనల్ అయినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. మరోవైపు, కరణ్ జోహార్ తెలుగు పరిశ్రమలో మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. RRR తర్వాత అక్కడ భారీ ఫ్యాన్‌బేస్ ను సంపాదించుకున్న చరణ్‌ తో కరణ్ జోహార్ సినిమా అంటే హైప్ క్రియేట్ కావడం ఖాయం.

is Chiranjeevi buying shares in Delhi capitals2

ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ కాంబో నిజమే అయితే, రామ్ చరణ్ కెరీర్‌లో మరో కీలక మలుపు తీసుకొచ్చే ప్రాజెక్ట్ అవుతుందని అంటున్నారు. మరి ఈ రూమర్లు నిజమేనా? కరణ్ తెలుగు పరిశ్రమలో మిడ్ రేంజ్ సినిమాలను కూడా నిర్మించబోతున్నాడా? అన్న దానిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #karan johar
  • #Ram Charan

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

11 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

11 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

11 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

11 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

11 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

12 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version