Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్, బాబీ సినిమాకి విలన్ దొరికాడు

ఎన్టీఆర్, బాబీ సినిమాకి విలన్ దొరికాడు

  • February 7, 2017 / 12:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్, బాబీ సినిమాకి విలన్ దొరికాడు

జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మూవీ సెట్స్ పైకి వెళ్లే రోజు దగ్గరి పడుతోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఫిబ్రవరి 10 న పూజా కార్యక్రమాలు జరుపుకొని, ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. దీంతో డైరక్టర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్ల ఎంపిక పూర్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో రూపుదిద్దుకోనున్న ఈ ఫిల్మ్ లో తొలిసారి ఎన్టీఆర్ త్రి పాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కి తగిన విలన్ కోసం వెతికిన చిత్ర బృందం చివరికి బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ని ఎంపిక చేసింది. ఈయన మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన కత్తి సినిమాలో విలన్ గా అలరించారు. తారక్ మూవీ అని చెప్పగానే నీల్ నితిన్ ఆలోచించకుండా ఒకే చెప్పినట్లు చిత్ర బృదం వెల్లడించింది.

భారీ బడ్జెట్ తో  కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీకి ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖ కెమెరా మెన్ సీ కే మురళీధరన్ ని తీసుకున్నారు.  హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్ ని కూడా టీమ్ లోకి ఆహ్వానించారు.  “జై లవ కుశ” అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఢిల్లీ సుందరి రాశీ ఖన్నా, జెంటిల్ మాన్ భామ నివేత థామస్ నటించనున్నారు. ఎన్నో ప్రత్యేకతలు నింపుకుంటున్న ఈ మూవీపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #Kalyan Ram
  • #Neil Nitin Mukesh
  • #NTR
  • #NTR27

Also Read

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

trending news

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

4 hours ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

18 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

20 hours ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

23 hours ago
Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

1 day ago

latest news

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

Naga Vamsi: మళ్లీ అదే 40 నిమిషాల మాట.. ‘పెద్ది’ మాటల్ని గుర్తు చేసిన నాగవంశీ?

23 hours ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

24 hours ago
Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version