Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » వైరల్ అవుతున్న ‘పరమపద సోపానం’ 2వ లిరికల్ సాంగ్!

వైరల్ అవుతున్న ‘పరమపద సోపానం’ 2వ లిరికల్ సాంగ్!

  • May 30, 2025 / 04:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న ‘పరమపద సోపానం’  2వ లిరికల్ సాంగ్!

అర్జున్ అంబటి అందరికీ తెలుసు కదా. ‘అర్ధనారి’ ‘తెప్ప సముద్రం’ ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి సినిమాలతో కెరీర్ ప్రారంభించాడు. అటు తర్వాత ‘బిగ్ బాస్ సీజన్ 7’ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రాంచరణ్ (Ram Charan) – బుచ్చిబాబు (Buchi Babu Sana)..ల ‘పెద్ది’ (Peddi)  సినిమాలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. మరోపక్క హీరోగా కూడా వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. అతను హీరోగా రూపొందిన ‘పరమపద సోపానం’ (Paramapadha Sopanam) రిలీజ్ కి రెడీగా ఉంది. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని జూలై 11న విడుదల చేస్తున్నారు.

Paramapadha Sopanam

Boom Boom Lyrical Out From Paramapadha Sopanam Movie

‘ఎస్.ఎస్.మీడియా’ సంస్థ పై గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో గుడిమిట్ల శివ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా…గుడిమిట్ల ఈశ్వర్ సహా నిర్మాతగా వ్యవహరించారు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) శిష్యులలో ఒకరైన నాగ శివ ‘పరమపద సోపానం’ (Paramapadha Sopanam) చిత్రానికి సంగీత దర్శకుడు. ఇక రవితేజ (Ravi Teja) ‘ఈగల్’ (Eagle) సినిమాతో సంగీత దర్శకుడిగా పాపులర్ అయిన డేవ్ జాండ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ గా ‘చిన్ని చిన్ని తప్పులేవో’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!
  • 2 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!
  • 3 Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

ఇప్పుడు 2వ లిరికల్ సాంగ్ గా ‘భూమ్ భూమ్’ అనే మాస్ సాంగ్ ని వదిలారు. మాస్ పాటలు పాడటంతో కేరాఫ్ అడ్రస్ అయిన గీతా మాధురి ఈ పాటని పాడింది. రాంబాబు గోశాల అందించిన లిరిక్స్,సంగీత దర్శకుడు డేవ్ జాండ్ కంపోజ్ చేసిన ట్యూన్ మాస్ ప్రేక్షకులకి మంచి ఫీస్ట్ ఇచ్చే విధంగా ఉన్నాయి అని చెప్పాలి. ఈ సాంగ్ ను మీరు కూడా ఒకసారి చూస్తూ వినండి :

సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun
  • #jennifer
  • #Naga Shiva
  • #Paramapadha Sopanam

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version