Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

  • May 30, 2025 / 04:22 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandeep Reddy Vanga: సందీప్‌ రెడ్డి వంగాకు ఉపాసన స్పెషల్ గిఫ్ట్‌.. ఏం పంపారో తెలుసా?

గత కొన్ని రోజులుగా ఘాటైన చర్యలు, వ్యాఖ్యలతో మొత్తం ఇండియన్‌ సినిమా షేక్‌ ఆడిస్తున్న సందీప్‌ రెడ్డి వంగాకు (Sandeep Reddy Vanga) అంతకుమించిన ఘాటు, టేస్టు ఉన్న ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ను పంపించారు ప్రముఖ కథానాయకుడు రామ్‌ చరణ్‌ (Ram Charan) భార్య ఉపాసన. ఈ మేరకు సందీప్‌ వంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పోస్ట్‌ చేశారు. దాంతోపాటు ఆ గిఫ్ట్‌కి తన రివ్యూను కూడా ఇచ్చారు సందీప్‌. ఆయన సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి ఇప్పటికే ఆ గిఫ్ట్‌ ‘అత్తమ్మాస్‌ కిచెన్‌’ స్పెషల్‌ గిఫ్ట్‌ బాక్స్‌ అని తెలిసిపోయి ఉంటుంది.

Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga deepika padukone

‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy)  , ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’  (Animal)  అంటూ వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు సందీప్ రెడ్డి వంగా. సినిమాలతో ముంబయిలో మన ఫుడ్‌ మిస్‌ అయ్యారు అని అనుకున్నారేమో.. తమ అత్తమ్మాస్‌ కిచెన్‌ నుంచి స్పెషల్‌ మామిడి ఆవకాయ్‌ పంపించారు. దాంతోపాటు ఆ కిచెన్‌ ఇన్‌స్టంట్‌ ప్రొడక్ట్స్‌ ఉన్న గిఫ్ట్‌ బాక్స్‌ను కూడా పంపించారు. ఆ ఫొటోలనే సందీప్‌ వంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దాంతోపాటు పికెల్‌ రుచి అద్భుతంగా ఉంది అని రివ్యూ కూడా ఇచ్చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Simbu: పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు.. వీడియో వైరల్!
  • 2 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 21 సినిమాలు!
  • 3 Ileana: బేబీ బంప్ తో సర్ప్రైజ్ చేసిన ఇలియానా.. ఫోటో వైరల్..!

Upasana Gave Full Clarity on SSMB29

ప్రస్తుతం సందీప్‌ రెడ్డి వంగా ప్రభాస్‌తో ‘స్పిరిట్’ (Spirit) అనే సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌, కాస్టింగ్‌ వర్క్‌ జరుగుతోంది. తొలుత అనుకున్న దీపక పడుకొణెను (Deepika Padukone) కాదని, త్రిప్తి డిమ్రిని (Tripti Dimri) కథానాయికగా ఎంపిక చేసి వార్తల్లో నిలిచారాయన. దీంతో పెద్ద ఎత్తున వివాదం జరుగుతోంది. ఈ సమయంలో రామ్ చరణ్ – ఉపాసన దంపతులు సందీప్ రెడ్డి వంగాకు సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపడం గమనార్హం.

ఇక అత్తమ్మాస్‌ కిచెన్‌ గురించి చూస్తే.. చిరంజీవి (Chiranjeevi)  సతీమణి సురేఖ, ఉపాసన కలిసి ఈ సంస్థ ద్వారా ఆహార ఉత్పత్తులు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్‌కి వీరాభిమాని అయిన సందీప్‌ రెడ్డి వంగా చరణ్‌తో తన స్టైల్‌ సినిమా ఒకటి చేస్తే బాగుండు అని ఫ్యాన్స్‌ ఎప్పటి నుండో అనుకుంటున్నారు. మరి ఎప్పటికి అవుతుందో చూడాలి.

33 ఏళ్లకే స్టార్ హీరోయిన్ ను చంపేసిన తండ్రి.. అత్యంత ఘోరం!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan
  • #Sandeep Reddy Vanga
  • #Spirit
  • #Upasana

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

9 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

10 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

11 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

17 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

18 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

9 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

17 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

1 day ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

2 days ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version