Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » అప్పుడైనా, ఇప్పుడైనా సావిత్రికి పోటీలేరు.!

అప్పుడైనా, ఇప్పుడైనా సావిత్రికి పోటీలేరు.!

  • May 14, 2018 / 10:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పుడైనా, ఇప్పుడైనా సావిత్రికి పోటీలేరు.!

తెలుగు వెండితెర లెజెండ్స్ లో సావిత్రి ఒకరు. ఆమె నటించిన సినిమాలు అప్పట్లో కాసుల వర్షం కురిపించాయి. సావిత్రి ఉంటే చాలు మహిళ లోకం థియేటర్లలో వాలిపోయేది. ఆమెకున్న క్రేజ్ అటువంటిది. అందుకే సావిత్రిని బాక్సాఫీస్ క్వీన్ అని పిలుచుకునేవారు. ఇప్పటికీ ఆమె క్రేజ్ తగ్గలేదు.  40 సంవత్సరాల తర్వాత కూడా సావిత్రి బాక్సాఫీస్ వద్ద హంగామా చేస్తున్నారు. ఆమె జీవితంపై నాగ్ అశ్విన్ తీసిన సినిమా మహానటి అందరినీ ఆకట్టుకుంటోంది.  కీర్తి సురేష్ లో సావిత్రి ఆవహించిందేమో అన్న రీతిలో ఆశ్చర్యం కలిగిస్తోంది. అలాగే దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, అందుకే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ మూవీ ఓవర్సీస్ లోను అత్యధిక కలక్షన్స్ సాధిస్తోంది.

అక్కడి ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ప్రీమియర్ల ద్వారానే 303,456 డాలర్లను వసూలు చేసిన ఈ మూడు రోజుల్లోనే 900,000 డాలర్లను ఖాతాలో వేసుకుని రికార్డ్ సృష్టించింది. తాజా లెక్కల ప్రకారం ఈ సినిమా 1.5 మిలియన్ డాలర్ల మార్క్‌ని దాటేసింది. స్టార్ హీరోల సినిమాలకు సమానంగా వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూసి మరిన్ని షోలను వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లెక్కన సులువుగా రెండు మిలియన్ డాలర్ మార్క్ ని మహానటి చేరుకుంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ లు నిర్మించిన ఈ మూవీ మరిన్ని రికార్డులను సాధించే దిశగా వెళుతోంది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Box Office Queen Mahanati
  • #Dulquer Salmaan
  • #keerthy suresh
  • #Mahanati Movie
  • #Samantha Akkineni

Also Read

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

related news

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

trending news

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

3 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

3 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 days ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

2 days ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

2 days ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version