Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Brahmastra Twitter Review: ‘గజి బిజీ గందగోళం’.. టాక్ ఇలా ఉందేంటి..!

Brahmastra Twitter Review: ‘గజి బిజీ గందగోళం’.. టాక్ ఇలా ఉందేంటి..!

  • September 9, 2022 / 10:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmastra Twitter Review: ‘గజి బిజీ గందగోళం’.. టాక్ ఇలా ఉందేంటి..!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌భీర్ క‌పూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన భారీ బ‌డ్జెట్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీ హిందీతో పాటు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ భాషల్లో సెప్టెంబర్ 9న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తెలుగులో ఈ చిత్రం ‘బ్రహ్మాస్త్రం'( మొదటి భాగం శివ) పేరుతో రిలీజ్ కాబోతుంది. రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ మూవీ మొద‌టి భాగం శివ‌ థీమ్ తో తెరకెక్కింది.

స్టార్ స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్రైమ్ ఫోక‌స్‌, స్టార్ లైట్ పిక్చ‌ర్స్ బ్యానర్స్‌ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. తెలుగులో రాజమౌళి సమర్పకులుగా వ్యవహరిస్తుండడం.. నాగార్జున కూడా ఈ మూవీలో ఓ కీలక పాత్ర పోషించడం,చిరంజీవి వాయిస్ ఓవర్ అందించడంతో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో ఈ మూవీ ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది. బుకింగ్స్ బాగున్నాయి. ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని వీక్షించిన కొంతమంది ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

వారి టాక్ ప్రకారం.. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉందట. సినిమా ఇంట్రెస్టింగ్ గా మొదలైనప్పటికీ తర్వాత నుండి అర్థం, పర్థం లేని గ్రాఫిక్స్ వచ్చి వెళ్తుంటాయని, పాత్రల పరిచయం కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదని చెబుతున్నారు. సెకండ్ హాఫ్ అయితే గందరగోళానికి గురి చేసే విధంగా ఉందని, క్లైమాక్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండదని చెబుతున్నారు. ఓవరాల్ గా దర్శకుడు ఓ మంచి పాయింట్ ను అనుకున్నప్పటికీ.. దానికి తగ్గ హైప్ క్రియేట్ చేసినప్పటికీ, సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అయ్యాడని చెబుతున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిసాక తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఎలా ఉంటుందో చూడాలి :

Blockbuster super duper hit hongi #BrahmastraReview my Review ⭐⭐⭐⭐ #Brahmashtra #SRK #shahrukhkhan #AmitabhBachchan #RanbirKapoor #AliaBhatt #AyanMukerji @BrahmastraFilm @iamsrk @SrBachchan @aliaa08 pic.twitter.com/iJET2KR9wP

— tausif _$rk_07 (@tausif_srk07) September 8, 2022

#Brahmastra Review:

The best thing is #AyanMukerji has utilised each actor in a good way. For eg: #Nagarjuna‘s character is very good & is not a filler to make the film star-studded ✌️

His words for VFX stands true & visually #Brahmāstra stands out #BrahmastraReview pic.twitter.com/ycLzAj50NM

— Kumar Swayam (@KumarSwayam3) September 8, 2022

#Brahmastra Interval: Visuals are superb, the lighting, color tone everything looks grandeur. All the cameos looks good….

But as a film a boring fare so far, The love scenes are torturous. pic.twitter.com/7tM09s4SzQ

— MovieCrow (@MovieCrow) September 9, 2022

#Brahmastra 2/10 kudos to the whole team! The cast not workout , the story was compelling, the CGI was Poor , and the songs are Sudden Break Worst Experience @SrBachchan #RanbirKapoor @aliaa08 @iamsrk @DharmaMovies @karanjohar#DisasterBrahmastra #Brahmastradisaster#Varisu

— love (@Sandhu3849) September 9, 2022

Lengthy but gud First half
Srk, Nag ki Manchi rules ichadu ayaan
Interval 20mins #Brahmastra

— Arvind (@Arvind_myself) September 9, 2022

#Brahmashtra Is good in bits and pieces. Climax portions were Good. To be precise nothing is engaging.Huge letdown in Emotion,Love Track,Songs,Few CG scenes & BGM. @iamsrk Is Fab 👍 @Roymouni Wrong Choice 👎 Better to trim some part of the movie. Strictly bearable 1 time watch. pic.twitter.com/rXWzCuzHML

— Ravi_Teja_17 (@Iam_Teja17) September 9, 2022

#BrahmastraReview – ONE HELL OF A MENTAL TORTURE ( 1.5/5 )

Positives
Songs
Visuals & vfx
Ranbir Kapoor
Nagarjuna

Negatives
Story
Irritating screenplay
Bgm sucks
Alia Bhatt

Overall – never expected mess #Ranbirkapoor #AliaBhatt #Brahmashtra pic.twitter.com/caNoZdYxJ0

— Theinfiniteview (@theinfiniteview) September 8, 2022

Pride of Indian Cinema.#Brahmashtra is AMAZING. The visuals are astonishing. A stunning visual effects driven spectacle. Highly recommended and a must see. Music is excellent and direction is great. Ayan’s magic is beyond imagination. 🌟🌟🌟🌟#Brahmastra #BrahmastraReview

— Amarendra Kumar (@amarendra6560) September 8, 2022

Impressive chemistry between Ranbir and Alia… Terrific Visuals 😮…Hollywood level… Screenplay was outstanding…. Ayan Mukerji never disappoint me honestly.
Definitely watch Brahmastra at your nearest movie theater #BrahmastraReview #Brahmashtra #Brahmastra    #AyanMukerji pic.twitter.com/I6MhzbdD1H

— Arjun (@Arjunmeranaam) September 9, 2022

#Brahmashtra This movie will prove to be the best and culture movie till date and will be a blockbuster always support #Brahmastra Wake up Hindus, this movie is a symbol of our culture and civilization, this movie is going to be the most hit movie till date, everyone is behind pic.twitter.com/O6zq320nUf

— Ballu mishra (@Ballumishra12) September 9, 2022

#Brahmashtra what a movie, go and watch only on the big screen.Some movies are meant to be watched on the big screen. You will fall in love with #AliaBhatt & #RanbirKapoor.#Brahmashtra Zindabad#Brahmashtra Zindabad. No bakwaas only logics and our rich ancient history.❤️❤️❤️❤️

— Maandeep Singh (@Mandeep85309181) September 9, 2022

#BrahmashtraReview

Cheap VFX. Screenplay not good. Emotions not connected. Waste of money. 1.75/5

— movie lover (@InfoMl) September 9, 2022

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Amitab
  • #Brahmastra
  • #nagarjuna
  • #Ranbir Kapoor

Also Read

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

related news

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

Akhil Wedding Photos: ఓ ఇంటివాడైన అక్కినేని అఖిల్‌.. సోషల్‌ మీడియాలో పొటోలు వైరల్‌!

ఏంటీ నాగ్‌, బాలయ్య ఒక సినిమాలోనా? సాధ్యమైతే రొంబ సంతోషం!

ఏంటీ నాగ్‌, బాలయ్య ఒక సినిమాలోనా? సాధ్యమైతే రొంబ సంతోషం!

11 ఏళ్ళ క్రితం.. ఎవ్వరూ ఊహించని విధంగా రజినీకాంత్ పై నాగార్జున పైచేయి సాధించారు..!

11 ఏళ్ళ క్రితం.. ఎవ్వరూ ఊహించని విధంగా రజినీకాంత్ పై నాగార్జున పైచేయి సాధించారు..!

Kubera: ‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

Kubera: ‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

రణబీర్ – యష్ కలిసేది తక్కువే..!

రణబీర్ – యష్ కలిసేది తక్కువే..!

‘వార్ 2’ టీజర్ ఎఫెక్ట్.. ‘కూలి’ కి పెరిగిన డిమాండ్..!

‘వార్ 2’ టీజర్ ఎఫెక్ట్.. ‘కూలి’ కి పెరిగిన డిమాండ్..!

trending news

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

4 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

6 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

6 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

8 hours ago

latest news

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

4 hours ago
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన  “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

6 hours ago
సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

8 hours ago
Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

11 hours ago
Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version