Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » BRO Teaser: పవన్ కళ్యాణ్ ‘బ్రో’ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

BRO Teaser: పవన్ కళ్యాణ్ ‘బ్రో’ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • June 29, 2023 / 07:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

BRO Teaser: పవన్ కళ్యాణ్ ‘బ్రో’  టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ‘బ్రో’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సీతమ్’ కి రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ చిత్రం. ఒరిజినల్ ను తెరకెక్కించిన సముద్రఖని.. ‘బ్రో’ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.’పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ పై టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది.

ప్రస్తుతం ప్యాచ్ వర్క్… అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూలై 28 న ఈ చిత్రం విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రమోషన్స్ ను నెలరోజుల ముందు నుండే మొదలుపెట్టాలని టీం భావిస్తుంది. ఈ నేపథ్యంలో టీజర్ ను కూడా విడుదల చేయడానికి చిత్ర బృందం రెడీ అయ్యింది. జూన్ 29 న సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకి టీజర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంత ఆలస్యంగా విడుదల చేయడం జరిగింది.

ఇక (BRO) ఈ టీజర్ ఒక నిమిషం 27 సెకన్ల నిడివి కలిగి కలిగి ఉంది.ఈ టీజర్ 30 సెకన్ల పాటు పవన్ కళ్యాణ్ ఇంట్రోకే కేటాయించారు. ‘ఏంటిది అంత చీకటిగా ఉంది.. పవర్ లేదా.. ఏవండీ ఎవరూ లేరా.. హలో మాస్టారు, గురువుగారు, హలొ తమ్ముడు’ అంటూ సాయి ధరమ్ తేజ్ పవన్ ను పిలవడం.. ! అటు తర్వాత ‘కాలం మీ గడియారానికి అందని ఇంద్రజాలం’.

‘సినిమాలు ఎక్కువ చూస్తావ్ ఏంట్రా నువ్వు’ అంటూ పవన్ పలకడం అందరినీ ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఇది క్లాస్ కథే అయినా పవన్ అభిమానుల అభిరుచికి తగినట్టు మాస్ గా ప్రజెంట్ చేయబోతున్నట్టు స్పష్టమవుతుంది. పవన్ లుక్స్ ఆకట్టుకున్నాయి. సాయి ధరమ్ తేజ్ కూడా తన మార్కు నటనతో ఆకట్టుకునేలా ఉన్నాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bro Movie
  • #pawan kalyan
  • #Sai Tej
  • #Samuthirakani

Also Read

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

18 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

19 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

19 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

20 hours ago

latest news

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

44 mins ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

13 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

19 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

20 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version