Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Bunny Vas: ‘తండేల్’ కలెక్షన్స్ పై బన్నీ వాస్ రియాక్షన్..!

Bunny Vas: ‘తండేల్’ కలెక్షన్స్ పై బన్నీ వాస్ రియాక్షన్..!

  • March 3, 2025 / 08:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bunny Vas: ‘తండేల్’ కలెక్షన్స్ పై బన్నీ వాస్ రియాక్షన్..!

సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయ్యాక.. దిల్ రాజు (Dil Raju) , మైత్రి మూవీ మేకర్స్ వంటి బడా సంస్థలపై ఐటీ రైడ్స్ జరిగాయి. ‘పుష్ప 2’ (Pushpa 2)  ‘గేమ్ ఛేంజర్’  (Game Changer) కలెక్షన్ల పోస్టర్లపై కూడా ఐటీ అధికారులు గట్టిగా ఆరాతీశారు. తర్వాత దిల్ రాజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. మా లెక్కలు అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. అదే క్రమంలో కలెక్షన్ల పోస్టర్లపై ఆయన అసహనం తెలుపుతూ కూడా కామెంట్లు చేశారు.

Bunny Vas

Bunny Vas reaction on Thandel 100cr poster

అయినా సరే ‘తండేల్’  (Thandel)  సినిమాకి రూ.100 కోట్ల పోస్టర్ వేసుకున్నారు ‘గీతా ఆర్ట్స్’ వారు. ఆ సినిమా అంత కలెక్ట్ చేయలేదు అనే కామెంట్స్ కూడా ఆ టైంలో వినిపించాయి. అయితే ఈరోజు జరిగిన ‘ఛావా’ (Chhaava)   ప్రమోషనల్ ఈవెంట్లో బన్నీ వాస్ కి ‘తండేల్’ కలెక్షన్స్ గురించి ఒక ప్రశ్న ఎదురైంది..! ఓ రిపోర్టర్.. ‘తండేల్’ కి థియేటర్ మీద ఏ మేరకు లాభాలు వచ్చాయి సార్. ఎందుకంటే దానిపై ఒక కాంట్రోవర్సీ ఉంది. అదేంటంటే.. మీరు వేసిన రూ.100 కోట్ల పోస్టర్లో నిజం లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 జెనరేటర్ లో చక్కెర.. విష్ణు ఏం చెప్పాడంటే..!
  • 2 తిరుమలకు బండ్లన్న పాదయాత్ర.. ఎక్కడినుంచంటే..!
  • 3 పోలీసు విచారణకు స్టార్ హీరోయిన్స్? ఇలా అయితే తారలకు కష్టమే?

Bunny Vas reaction on Thandel 100cr poster

రూ.70 కోట్లు వస్తే.. మరో రూ.30 కోట్లు హైప్ చేశారు? అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిజమేనా?’ అంటూ ప్రశ్నించాడు. అందుకు బన్నీ వాస్ (Bunny Vasu)  మాట్లాడుతూ.. “నాకు పంపే ఐటీ నోటీసులకు అన్నీ మీరు కట్టేస్తాను అంటే నేను స్టేజిపై ఓపెన్ గా చెప్పేస్తాను. సోషల్ మీడియాలో ఎవరు అనుకునేది వాళ్ళు అనుకుంటారు. నేను చెప్పేది నేను చెబుతాను” అంటూ సమాధానం ఇచ్చాడు. కానీ రూ.100 కోట్ల పోస్టర్లో నిజం ఉందా? లేదా? అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

‘తండేల్’ పై లాభాలు వచ్చాయా.. రూ.100 కోట్లు నిజమేనా?#BunnyVas #Thandel #NagaChaitanya #SaiPallavi pic.twitter.com/KBq8FI8ySj

— Filmy Focus (@FilmyFocus) March 3, 2025

‘శబ్దం’ .. జస్ట్ ఓకే అంతే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bunny Vasu
  • #Thandel

Also Read

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

related news

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

trending news

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

31 mins ago
‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘కాటాలన్’ సినిమా రివ్యూ

58 mins ago
‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

3 hours ago
Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

14 hours ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

15 hours ago

latest news

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

8 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

22 hours ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

23 hours ago
Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

Sai Rajesh: సాయి రాజేష్ నిజాలన్నీ బయటపెట్టేశాడు.. కానీ దేనికోసం?

23 hours ago
Peddi:  ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

Peddi: ఫైనల్లీ… ‘పెద్ది’ ఇష్యూని సాల్వ్ చేసిన చిరు

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version