Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ‘ఆహా’ వారి ‘ఇండియన్ ఐడల్ తెలుగు’ విజేతగా నిలిచిన వాగ్దేవి..!

‘ఆహా’ వారి ‘ఇండియన్ ఐడల్ తెలుగు’ విజేతగా నిలిచిన వాగ్దేవి..!

  • June 17, 2022 / 11:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆహా’ వారి ‘ఇండియన్ ఐడల్ తెలుగు’ విజేతగా నిలిచిన వాగ్దేవి..!

తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటున్న ‘ఆహా’ వారి ‘ఇండియన్ ఐడల్ తెలుగు’ ఫినాలే కి చేరుకుంది. ఆ ఎపిసోడ్ కూడా ప్రస్తుతం ‘ఆహా’ లో స్ట్రీమింగ్ అవుతుంది. .వాగ్దేవి, వైష్ణవి, ప్రణతి, జయంత్, శ్రీనివాస్… వీళ్ళలో మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ టైటిల్ విజేత ఎవరు అన్న సస్పెన్స్ కు తెరదించింది ఈ ఎపిసోడ్.ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ ఫినాలే ఎపిసోడ్ లో జూనియర్ పూజా హెగ్డే గా ఫేమస్ అయిన వాగ్దేవి విన్నర్ గా నిలిచింది.

మొదటి నుండీ వాగ్దేవి.. ప్రేక్షకులను తన గొంతుతో రంజింప చేస్తున్న సంగతి తెలిసిందే.ఆమెనే విన్నర్ కావాలని ఎంతో మంది కోరుకున్నారు. మొత్తానికి నెల్లూరుకు చెందిన ఈ అమ్మాయే విన్నర్ గా నిలిచింది. దీంతో సోషల్ మీడియాలో వాగ్దేవిని అభిమానించేవారు కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారు. ఇక ఈ ఫినాలే ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు రానా, సాయి పల్లవి కూడా గెస్ట్ తమ ‘విరాటపర్వం’ చిత్రం ప్రమోషన్ కోసం హాజరయ్యారు.

BVK Vagdevi becomes the first-ever winner of Telugu Indian Idol

తెలుగు ఇండియన్ ఐడల్ ప్రోగ్రాం కి ఒక అభిమానిగా వచ్చాను ఇది వాస్తవం’ అంటూ చిరు కంటెస్టెంట్స్ అందరిలో ఉత్సాహం నింపారు. రానా, సాయి పల్లవి ల పై సరదాగా సెటైర్లు వేస్తూ.. కంటెస్టెంట్ లను తనదైన శైలిలో ప్రశంసిస్తూ ఈ ఎపిసోడ్ కు కళ తీసుకొచ్చారు. శ్రీరామ్ చంద్ర హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో కి తమన్, నిత్యా మేనన్ జడ్జి లుగా వ్యవహరించారు.

Tana paatatho andari hrudayalanu gelichi First #TeluguIndianIdol title winner ga nilichina, Vagdevi’s wonderful winning moments#MegaFinale streaming now
▶️ https://t.co/7sBwsfokiA pic.twitter.com/gHy5DWdvJm

— ahavideoin (@ahavideoIN) June 17, 2022

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #BVK Vagdevi
  • #Telugu Indian Idol
  • #Vagdevi

Also Read

Indra Collections: 24 ఏళ్ళ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘ఇంద్ర’ టోటల్ కలెక్షన్స్ ఇవే

Tholi Prema Collections: ఎవర్గ్రీన్ క్లాసిక్ ‘తొలిప్రేమ’ కి 28 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

Lenin Collections: 2వ వారం కూడా డీసెంట్ గా పెర్ఫార్మ్ చేసిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

trending news

5 hours ago

6 hours ago
Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

8 hours ago
శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

10 hours ago

latest news

Posani Krishna Murali : ఏడాదికో సినిమా తీస్తా.. రాజకీయాలకు గుడ్ బై : పోసాని కృష్ణ

14 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

16 hours ago
Chennai Love Story Review in Telugu: చెన్నై లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

1 day ago
Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version