Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పవన్ ఫ్యాన్స్ కి ఇది సవాలే!

పవన్ ఫ్యాన్స్ కి ఇది సవాలే!

  • August 11, 2020 / 11:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ ఫ్యాన్స్ కి ఇది సవాలే!

టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ నిన్న సోషల్ మీడియాపై దండెత్తారు. తమ హీరో పుట్టిన రోజు నాడు ఆయన పేరిట ఓ భారీ రికార్డు సెట్ చేసి పెట్టారు. మహేష్ బర్త్ డే యాష్ ట్యాగ్ ని భారీగా ట్రెండ్ చేసిన ఫ్యాన్స్ 60.2 మిలియన్ ట్వీట్స్ తో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దీనితో ఈ రికార్డు ని బ్రేక్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై పడింది. ఆగస్టు లో చిరంజీవి బర్త్ డే ఉన్నప్పటికీ, ఫార్మ్ రీత్యా ఆ రికార్డు బీట్ చేసే అవకాశం పవన్ ఫ్యాన్స్ మాత్రమే ఉంటుంది.

దానికి తోడు ఆ రోజు వకీల్ సాబ్ నుండి టీజర్ కూడా రానుంది. దీనితో మహేష్ ఫ్యాన్స్ సెట్ చేసిన రికార్డు బీట్ చేయాలని పవన్ ఫ్యాన్స్ కృత నిశ్చయంతో ఉన్నారు. ఎలాగైనా ఆ రికార్డు ని బ్రేక్ చేసి మాకు సాటి లేదని నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. ఐతే అదంత ఈజీ ఏమీ కాదు, అలాగని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన పవన్ కి అసాధ్యం అని చెప్పలేము. దీనితో మహేష్ ఫ్యాన్స్ కూడా పవన్ బర్త్ డే అయిన సెప్టెంబర్ 2 కోసం ఎదురుచూస్తున్నారు.

Can Pawan Kalyan beat Mahesh Babu1

రెండేళ్ల తరువాత పవన్ నుండి మూవీ వస్తుండగా వకీల్ సాబ్ టీజర్ ని కూడా ఫ్యాన్స్ భారీగా ట్రెండ్ చేయాలని చూస్తున్నారు. వకీల్ సాబ్ టీజర్ పై ఇంత వరకు అధికారిక ప్రకటన లేదు. ఐతే 90శాతం షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ 20రోజుల షూటింగ్ మాత్రమే మిగిలివుంది. హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ కాంబినేషన్ సన్నివేశాలతో పాటు, ఓ సాంగ్ మరియు కొన్ని కోర్ట్ రూమ్ సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. కాబట్టి వకీల్ సాబ్ నుండి పవన్ పుట్టిన రోజు టీజర్ రావడం గ్యారంటీ అని తెలుస్తుంది.

Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #pawan kalyan
  • #power star pawan kalyan
  • #Superstar Mahesh Babu
  • #Vakeel Saab

Also Read

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

1 hour ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

2 days ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

2 days ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago

latest news

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

2 mins ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version