Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆ రకంగా పవన్, చరణ్.. ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసారు…!

ఆ రకంగా పవన్, చరణ్.. ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసారు…!

  • April 1, 2020 / 05:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ రకంగా పవన్, చరణ్.. ఆ  సెంటిమెంట్ ను బ్రేక్ చేసారు…!

టాలీవుడ్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లిన వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉంటారు. ఆయన ఎన్నో హిట్లు , సూపర్ హిట్లు అందుకున్నారు. సౌత్ లో కోటి రూపాయలు తీసుకున్న మొదటి వ్యక్తి ఆయనే..! అలాంటి మెగాస్టార్ చెయ్యలేనిది అంటూ ఏముంది అనేగా మీ డౌట్..! అదేమీ లేదండీ…ఇప్పటి వరకూ బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన సినిమాల్ని రీమేక్ చేసినప్పటికీ ఆయన చేసిన పాత్రల్ని మాత్రం చేయలేదు మన మెగాస్టార్.

‘ముఖద్దర్ కా సికిందర్’ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమ తరంగాలు’ రీమేక్ చేసినా.. ఆ చిత్రంలో అమితాబ్ బచ్చన్ పాత్ర కాకుండా.. వినోద్ ఖన్నా పాత్రను తెలుగులో చేసారు మన మెగాస్టార్. ఇక చిరంజీవి హీరోగా నటించిన ‘చట్టానికి కళ్లులేవు’ చిత్రాన్ని హిందీలో అమితాబ్ హీరోగా రీమేక్‌ అయితే అందులో ఆయన.. చిరంజీవి చేసిన పాత్రను చెయ్యలేదు. ఇలా చిరంజీవి హిందీలో అమితాబ్ బచ్చన్ చేసిన ఏ పాత్రను తెలుగులో చేయలేకపోయారన్న మాట.

Pawan-Kalyan - Chiranjeevi - Ramcharan

అయినప్పటికీ ఈ ఇద్దరు మెగాస్టార్ లు కలిసి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటించారు. అయితే మన చరణ్ మాత్రం… అమితాబ్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘జంజీర్’ రీమేక్ లో నటించాడు. తెలుగులో ఈ చిత్రం ‘తుఫాన్’ పేరుతో రీమేక్ అయ్యింది. అయితే సినిమా డిజాస్టర్ అయ్యింది అనుకోండి. అయితే అమితాబ్ పాత్రనే చరణ్ పోషించాడు. ఇక ఇప్పుడు ‘పింక్’ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘వకీల్ సాబ్’ పేరుతో రీమేక్ కాబోతున్న ఈ చిత్రం అమితాబ్ పోషించిన పాత్రనే పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడు.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bacchan
  • #Megastar Chiranjeevi
  • #power star pawan kalyan
  • #Ram Charan
  • #thoofan

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

Indian Actors: రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

14 mins ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

41 mins ago
Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

3 hours ago
Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago

latest news

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

3 hours ago
Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

16 hours ago
Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

17 hours ago
Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

23 hours ago
Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version