Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Pushpa 2: ఈ క్రేజ్ తో.. షారుఖ్ రికార్డులను పుష్ప రాజ్ బ్లాస్ట్ చేయగలడా?

Pushpa 2: ఈ క్రేజ్ తో.. షారుఖ్ రికార్డులను పుష్ప రాజ్ బ్లాస్ట్ చేయగలడా?

  • November 18, 2024 / 02:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa 2: ఈ క్రేజ్ తో.. షారుఖ్ రికార్డులను పుష్ప రాజ్ బ్లాస్ట్ చేయగలడా?

సౌత్ సినిమాల హవా హిందీ బాక్సాఫీస్ పై స్పష్టంగా కనిపిస్తోంది. ‘బాహుబలి’ (Baahubali) ఫ్రాంచైజీ తర్వాత పాన్ ఇండియా సినిమాలకు వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా స్టార్ హీరోల చిత్రాలు మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడంలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు అలాంటి అంచనాలతో విడుదలవుతున్న మరో చిత్రం ‘పుష్ప 2’(Pushpa 2: The Rule) . డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Pushpa 2

‘పుష్ప 2’కు గల ఈ క్రేజ్ కారణం మొదటి భాగం సృష్టించిన మేజిక్. ‘పుష్ప: ది రైజ్’ (Pushpa)  నార్త్ ఇండియాలో అనూహ్యంగా మంచి వసూళ్లు సాధించి, రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అందుకే, సీక్వెల్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. నార్త్ బెల్ట్‌లో ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలకానుండగా, షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ‘జవాన్’ (Jawan) ఫస్ట్ డే రికార్డును పుష్ప 2 బ్రేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాలయ్య 109 టైటిల్ టీజర్ వచ్చేసింది..!
  • 2 'కుబేర' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 స్టార్ హీరో కొడుకుపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

హిందీ బాక్సాఫీస్ ఫస్ట్ డే రికార్డుల లిస్టు చూస్తే, జవాన్ 63.90 కోట్లతో టాప్‌లో ఉంది. తరువాతి స్థానాల్లో ‘పఠాన్’ 55.70 కోట్లు, ‘స్త్రీ 2’ (Stree 2) 53.25 కోట్లు, మరియు ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ (KGF 2) 52.40 కోట్లు ఉన్నాయి. ‘పుష్ప 2’ ఈ లిస్టులో చేరడం ఖాయం. కానీ, టాప్ పొజిషన్ దక్కించుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. పుష్ప 2 మొదటి రోజు రికార్డును క్రాస్ చేసి, భారతీయ చలనచిత్రంలో గేమ్ చేంజర్‌గా నిలుస్తుందని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు.

ఈ మూవీ ప్రమోషన్స్ భారీగా ప్లాన్ చేశారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను ‘పుష్ప 2’ అందుకుందని టాక్ అయితే వస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా జరిగే అవకాశం ఉండటంతో, మొదటి రోజు రికార్డును బ్లాస్ట్ చేయడం ఖాయం అంటున్నారు. అల్లు అర్జున్ (Allu Arjun) సాంగ్స్, డైలాగ్స్ ఇప్పటికే నార్త్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. హిందీలో ఇప్పటి వరకు అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రాలు షారుఖ్ ఖాన్ ఆధిపత్యంలోనే ఉన్నాయంటే, ‘పుష్ప 2’కు ఇది ఒక కీలక పరీక్ష. మరి, పుష్ప రాజ్ షారుఖ్‌ను వెనక్కి నెట్టగలడా? లేదా అనేది చూడాలి.

కథలు ఓకే చేయడంలో స్లో అయిన మృణాల్‌.. వారిలా దెబ్బపడిపోకుండా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa 2
  • #Shah Rukh Khan

Also Read

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

trending news

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

1 hour ago
Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

2 hours ago
DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

6 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

6 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

13 hours ago

latest news

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

3 hours ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

4 hours ago
Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

4 hours ago
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

5 hours ago
Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version