Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » చిరు, చరణ్ వల్లే కాలేదు, విజయ్ కొడతాడా?

చిరు, చరణ్ వల్లే కాలేదు, విజయ్ కొడతాడా?

  • March 20, 2020 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు, చరణ్ వల్లే కాలేదు, విజయ్ కొడతాడా?

హీరో విజయ్ దేవరకొండ, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పెద్ద సాహసమే చేస్తున్నారు. వీరిద్దరూ బాలీవుడ్ ని గెలవాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. వీరిద్దరూ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం హిందీ మరియు తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. పూరికి గతంలో హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించిన అనుభవం ఉండగా విజయ్ దేవరకొండకు మాత్రం ఇదే ఫస్ట్ మూవీ. బాలీవుడ్ లో టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం నెగ్గుకు రాలేని పరిస్థితి. ఇప్పటికే చిరంజీవి నుండి చరణ్ వరకు చాల మంది అక్కడ జెండా పాతాలని చూశారు. ఐతే ప్రభాస్ అందరితో పోల్చుకుంటే కొంత మెరుగైన ట్రాక్ కలిగి ఉన్నాడు. బాహుబలి చిత్రాలతో పాటు, సాహు అక్కడ హిట్ గా నిలిచింది. ప్రభాస్ ని సైతం తొక్కేయాలని అక్కడ మీడియా చాల ట్రై చేసింది. క్రిటిక్స్ సైతం సాహోకి దారుణమైన రేటింగ్స్ ఇచ్చారు. అయినప్పటికీ సాహో హిందీలో 150 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి అబ్బురపరిచింది.

Can Vijay Deverakonda Reach The Target1

మరి ఓ స్థాయి స్టార్ డమ్ కూడా లేని విజయ్ అక్కడ నెగ్గుకు రాగలడా అనేది ఆసక్తికరంగా మారింది. మూవీ సైతం భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మూడు భాషలలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎంత వరకు విజయం సాధిస్తుందనేది కీలకంగా మారింది. ఒక వేళ హిందీలో ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే విజయ్ బాలీవుడ్ లో ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఆయన టాలీవుడ్ లో సైతం ప్రతి కూల పరిస్థితులు ఎదుర్కోవాల్సివస్తుంది. ఆయన గత రెండు చిత్రాలు భారీ అంచనాల మధ్య విడుదలై కనీస వసూళ్లు దక్కించుకోలేక పోయాయి. మరి పూరి సినిమాకు సైతం బాడ్ టాక్ వస్తే నష్టాలు భారీగా ఉండే అవకాశం కలదు. అలాగే విజయ్ బాలీవుడ్ లో ఎదుగుదామన్న ఆశకు సైతం గండిపడుతుంది. కాబట్టి విజయ్ పూరి లకు ఇది విషమ పరిస్థితే.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chir 152
  • #Chiranjeevi
  • #Chiru 15
  • #Fighter

Also Read

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

related news

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

trending news

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

6 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

6 hours ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

18 hours ago

latest news

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

2 hours ago
vrushakarma: తండ్రికి కలిసొచ్చే నెలలో రిలీజ్‌కి రెడీ అవుతున్న నాగచైతన్య

4 hours ago
Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

5 hours ago
Sai Durgha Tej – Vaisshnav Tej: ఆ ఇద్దరు అన్నదమ్ములు హిట్‌ కొడితే చాలు.. అందరూ ట్రాక్‌ ఎక్కేసినట్లే?

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version