Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Catherine Tresa, Ravi Teja: రవితేజతో కేథరిన్ రొమాన్స్..!

Catherine Tresa, Ravi Teja: రవితేజతో కేథరిన్ రొమాన్స్..!

  • April 1, 2022 / 02:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Catherine Tresa, Ravi Teja: రవితేజతో కేథరిన్ రొమాన్స్..!

‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కేథరిన్ త్రెసా. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆమెకి అవకాశాలు బాగానే వచ్చాయి. అల్లు అర్జున్ తన సినిమాల్లో కేథరిన్ ని బాగానే రిపీట్ చేశారు. తెలుగులో చివరిగా ఆమె ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తోంది. కళ్యాణ్ రామ్ తో ‘బింబిసార’, నితిన్ నటిస్తోన్న ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాల్లో కనిపించనుంది.

Click Here To Watch NOW

అలానే ‘భళా తందనాన’ అనే మరో సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. చిరు హీరోగా దర్శకుడు బాబీ ఓ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు టాక్. ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా శృతిహాసన్ కనిపించనుంది. అలానే సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలకపాత్ర పోషించనున్నారు. కథ ప్రకారం.. రవితేజ సరసన కూడా ఓ హీరోయిన్ ఉంటుందట.

దీనికోసం ముందుగా నివేతా పేతురేజ్ ని తీసుకోవాలనుకున్నారు. ఆమె కూడా ఓకే చెప్పింది. కానీ ఏమైందో ఏమో ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇప్పుడు ఆమెకి బదులుగా కేథరిన్ ని రంగంలోకి దింపుతున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో కేథరిన్ కి ఛాన్స్ రావడం విశేషం. ఈ సినిమా గనుక హిట్ అయితే ఆమెకి మరిన్ని అవకాశాలు వస్తాయి. ఆ విధంగా తెలుగులో మరోసారి బిజీ అవ్వడం ఖాయం. ఇప్పటికే చిరు సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తి చేసుకుంది.

ఇది వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ అని తెలుస్తోంది. సినిమాలో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని సమాచారం. చిరుని ఊరమాస్ లో చూపిస్తూ.. దానికి తగ్గ యాసతో డైలాగ్స్ చెప్పించబోతున్నారు దర్శకుడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby
  • #Catherine Tresa
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Nivetha Pethuraj

Also Read

DC Collections: మొదటి వారనికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

related news

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

Mega 158: ఈ ఏజ్‌లో యంగ్‌ హీరో రోల్‌.. రిస్క్‌ చేస్తున్నారా? టాలెంట్‌ చూపించాలనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

trending news

DC Collections: మొదటి వారనికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

DC Collections: మొదటి వారనికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

1 hour ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

1 hour ago
Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

7 hours ago

latest news

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

10 hours ago
Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

11 hours ago
Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version