Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Vamshi Paidipally: వంశీ బర్త్ డే పార్టీలో సందడి చేసిన సెలబ్రేటీలు!

Vamshi Paidipally: వంశీ బర్త్ డే పార్టీలో సందడి చేసిన సెలబ్రేటీలు!

  • July 28, 2021 / 11:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vamshi Paidipally: వంశీ బర్త్ డే పార్టీలో సందడి చేసిన సెలబ్రేటీలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న డైరెక్టర్లలో వంశీ పైడిపల్లి ఒకరనే సంగతి తెలిసిందే. మున్నా సినిమాతో దర్శకుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన వంశీ తొలి ప్రయత్నంలో ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నారు. అయితే బృందావనం సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న వంశీ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దర్శకుడిగా తన స్థాయిని పెంచుకుంటున్నారు. ఎవడు, ఊపిరి, మహర్షి సినిమాల సక్సెస్ లతో జోరుమీదున్న వంశీ కోలీవుడ్ హీరో విజయ్ తో ఒక సినిమాను తెరకెక్కించనున్నారు.

నిన్న వంశీ పైడిపల్లి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగగా టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ వేడుకలకు హాజరై వంశీకి శుభాకాంక్షలు తెలిపారు. స్టార్ ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్, దిల్ రాజులతో పాటు డైరెక్టర్లు అనిల్ రావిపూడి, మెహర్ రమేష్ పుట్టినరోజు వేడుకలకు హాజరు కాగా నెట్టింట ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మాస్ సినిమాలతో పాటు క్లాస్ సినిమాలను కూడా తెరకెక్కించగల సత్తా ఉన్న డైరెక్టర్ గా వంశీ పైడిపల్లి పేరు తెచ్చుకున్నారు.

వంశీ పైడిపల్లి స్వతహాగా రచయిత కాకపోవడం వల్ల దర్శకునిగా సినిమాసినిమాకు ఎక్కువ గ్యాప్ వస్తుండటం గమనార్హం. టాలీవుడ్ స్టార్ హీరోలతో ఎక్కువగా సినిమాలను తెరకెక్కించిన వంశీ పైడిపల్లి ప్రస్తుతం టాలీవుడ్ స్టార్స్ వరుస కమిట్మెంట్లతో బిజీగా ఉండటంతో ఇతర ఇండస్ట్రీలపై దృష్టి పెట్టారు. విజయ్ తో వంశీ పైడిపల్లి తెరకెక్కించే సినిమా సక్సెస్ సాధిస్తే వంశీ పైడిపల్లి కోలీవుడ్ ఆఫర్లతో కూడా బిజీ అయ్యే అవకాశం ఉంటుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravindh
  • #Anil Ravipudi
  • #Dil Raju
  • #karthi
  • #keerthy suresh

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

4 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

4 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

17 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

27 mins ago
హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

1 hour ago
FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

2 hours ago
Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version