Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » చైతు-సమంతల పెళ్ళికి సెలబ్రిటీల అభినందనలు!

చైతు-సమంతల పెళ్ళికి సెలబ్రిటీల అభినందనలు!

  • October 7, 2017 / 12:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చైతు-సమంతల పెళ్ళికి సెలబ్రిటీల అభినందనలు!

నాగచైతన్య-సమంతల పెళ్లిని వారి కుటుంబ సభ్యులైన నాగార్జున-వెంకటేష్ అండ్ కో జరుపుకొన్నారో తెలియదు కానీ.. ప్రపంచం మొత్తం వారి పెళ్లిని సోషల్ మీడియా సాక్షిగా ఓ వేడుకలా నిర్వహించించింది. గోవా నుంచి నాగార్జున, సమంతలు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ద్వారా తమ పెళ్లి ఫోటోలను, అక్కడి హంగామాను అప్డేట్ చేస్తుంటే.. వారి ఫ్యాన్స్ ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఆ పండుగలో పాలుపంచగా మన టాలీవుడ్ సెలబ్రిటీలేమో ట్విట్టర్ ద్వారా తమ అభినందనలను అందించి.. నాగచైతన్య-సమంతలకు తమ ఆశీర్వాదాలు అందించారు.

ఇక నిన్న సాయంత్రం హిందూ సాంప్రదాయ బద్ధంగా జరిగిన నాగచైతన్య-సమంతల పెళ్ళి వేడుక నేడు క్రిస్టియన్ పద్ధతుల ప్రకారం గోవాలోని చర్చ్ లో ఇవాళ రాత్రి జరగనుంది. అలాగే.. అక్టోబర్ 10 లేదా 12వ తారీఖున భారీ స్థాయిలో హైద్రాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో రిసెప్షన్ ను నిర్వహించేందుకు నాగార్జున & కో ప్లాన్ చేస్తున్నారు. గోవాకి అటెండ్ అవ్వకపోయిన-అవ్వలేకపోయిన సభ్యులందరూ ఈ రిసెప్షన్ కు హాజరవ్వనున్నారు.

మహేష్ బాబు01
త్రిష02
శ్రుతిహాసన్03
కృతి కర్బందా04
రాజ్ తరుణ్05
నాని06
మంచు మనోజ్07
తమన్నా08

రకుల్ ప్రీత్09
హరీష్ శంకర్10
మెహరీన్11
తాప్సీ12
లక్ష్మీ మంచు13
లావణ్య త్రిపాఠి14

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chaitanya
  • #Mahesh Babu
  • #naga chaitanya
  • #Samantha
  • #Samantha Ruth Prabhu

Also Read

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

related news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

trending news

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

2 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

2 hours ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

17 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago

latest news

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

5 mins ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

11 mins ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

20 mins ago
Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

27 mins ago
Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version