Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Gallery » కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులతో కృష్ణ గారి చిన్నకర్మ..వైరల్ అవుతున్న ఫోటోలు!

కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులతో కృష్ణ గారి చిన్నకర్మ..వైరల్ అవుతున్న ఫోటోలు!

  • November 17, 2022 / 10:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులతో కృష్ణ గారి చిన్నకర్మ..వైరల్ అవుతున్న ఫోటోలు!

సూపర్ స్టార్ కృష్ణ.. తెలుగు ప్రజలందర్నీ శోకసంద్రంలో ముంచేసి తిరిగిరాని లోకాలకు తరలి వెళ్లిపోయారు.. నేటికి ఆయన మరణించి మూడు రోజులవుతున్నా.. ఇకలేరు, రారు అనే మాటను మాత్రం ఎవరూ నమ్మలేకపోతున్నారు.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, యామత్ టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్ ప్రముఖులు, సన్నిహితులంతా ఆయనకు ఘనంగా తుదివీడ్కోలు పలికారు.. ఇక కృష్ణ గారి వీరాభిమానులు, సీనియర్ ఫ్యాన్స్ అయితే గుండెలవిసేలా రోదించడం చూసి అంతా భావోద్వేగానికి గురయ్యారు.

నేడు (నవంబర్ 17) కుటుంబ సభ్యులు కృష్ణ గారి చిన్నకర్మ (మూడవ రోజు కార్యక్రమం) ఏర్పాటు చేశారు. ఆయన తమ్ముడు ఆది శేష‌గిరి రావు, మహేష్ బాబు, మంజుల, సుధీర్ బాబు, గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులు కృష్ణ గారికి శ్రద్ధాంజలి ఘటించారు. అమెరికాలో ఉంటున్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణతో సహా దూర ప్రాంతాల్లో ఉన్న ఇతరులు కూడా వచ్చారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, మహేష్ బాబు సన్నిహితులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

కృష్ణ గారి మరణంతో మహేష్ బాబు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.. ఈ ఏడాది జనవరిలో అన్నయ్య రమేష్ బాబు, సెప్టెంబర్‌లో అమ్మ ఇందిరా దేవి, నవంబర్‌లో నాన్న.. ఇలా ముగ్గుర్ని కోల్పోవడంతో మహేష్ బాధ వర్ణనాతీతం అంటూ తెలుగు ప్రజలంతా బాధపడుతున్నారు.. మహేష్ కుమార్తె సితార, తాత గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చూసి అంతా ఎమోషనల్ అవుతున్నారు. ఏదేమైనా మహేష్ వీలైనంత త్వరగా ఈ బాధ నుండి బయటపడి మునుపటిలా హుషారుగా కనిపించాలని కోరుకుంటూ.. కృష్ణ గారికి నివాళి అర్పిస్తున్నారు ఘట్టమనేని అభిమానులు.. సుమంత్, గోపిచంద్, అనిల్ రావిపూడి, దిల్ రాజు, చినబాబు, రాజశేఖర్, వంశీ పైడపల్లి, నరేష్, పవిత్రా లోకేష్, సురేష్ బాబు తదితరులు కృష్ణ గారికి నివాళి అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna
  • #Mahesh Babu
  • #superstar krishna

Also Read

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

related news

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

trending news

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

4 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

21 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

21 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

23 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

1 day ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

2 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

3 hours ago
Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version