Akshay Kumar: ఆదిపురుష్ దెబ్బకు సెన్సార్ రూల్స్ మారాయా.. అసలేం జరిగిందంటే?

Advertisement

ఆదిపురుష్ మూవీ విషయంలో సెన్సార్ బోర్డ్ స్ట్రిక్ట్ గా వ్యవహరించకపోవడం గురించి విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఆదిపురుష్ మూవీ విషయంలో సెన్సార్ బోర్డు నిబంధనలు పాటించలేదని కోర్టు నుంచి సైతం మొట్టి కాయలు పడ్డాయి. ఓ మై గాడ్2 సినిమా త్వరలో థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమా పలు వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తుండగా ఆయన పాత్రను మార్చేయాలని సెన్సార్ బోర్డ్ సూచించినట్లు తెలుస్తోంది.

సెన్సార్ బోర్డ్ కు సంబంధించిన రివైజింగ్ కమిటీ ఈ సినిమాలో కాంట్రవర్షియల్ అంశాలు ఉండటంతో పాటు ఈ మూవీకి ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ వల్ల పిల్లలు ఈ సినిమాకు దూరమయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు సినిమాలోని సీన్స్ ను డిలీట్ చేయడానికి కంటెంట్ లో మార్పులు చేయడానికి మేకర్స్ మాత్రం అంగీకరించడం లేదని తెలుస్తోంది.

అక్షయ్ కుమార్ (Akshay Kumar) లుక్ విషయంలోనే సెన్సార్ బోర్డ్ విబేధిస్తున్నట్టు సమాచారం అందుతోంది. అక్షయ్ కుమార్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. ఓ మై గాడ్2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. ఓ మై గాడ్2 ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఓ మై గాడ్2 సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

ఓ మై గాడ్2 సినిమా తెలుగులో రీమేక్ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వార్త నిజమో కాదో తెలియాల్సి ఉంది. ఓ మై గాడ్2 సినిమాకు వివాదాల వల్ల మేలు జరుగుతుందేమో చూడాలి. బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఓ మై గాడ్2 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus