Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » చెర్రీ…పెద్ద సాహసమే చేస్తున్నాడు!!!

చెర్రీ…పెద్ద సాహసమే చేస్తున్నాడు!!!

  • September 13, 2016 / 06:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చెర్రీ…పెద్ద సాహసమే చేస్తున్నాడు!!!

మెగాస్టార్ చిరంజీవి…ఈ పేరు వింటే మనకు 30 ఏళ్లకు పైగా సినీ సామ్రాజ్యాన్ని షేక్ చేసిన వ్యక్తి గుర్తొస్తాడు…ఇప్పుడు 150వ సినిమా కోసం తపన పడుతూ…అభిమానులకు ఏదో ఇవ్వాలి అన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నాడు మెగాస్టార్. అయితే అదే క్రమంలో ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరన్ తేజ కూడా తనదైన శైలిలో తండ్రి చరిష్మానీ ముందుకు తీసుకెళ్తూ ఇండస్ట్రీ ని దున్నాలి అన్న ఆలోచనతో ముందుకు పోతున్నాడు.అయితే అదే క్రమంలో తొలి సినిమాల్లో మంచి హిట్స్ లబించడంతో చెర్రీకి ఇక తిరుగు లేదు అని అందరూ అనుకున్నారు కానీ అనుకోకుండా వరుసగా ఫ్లాప్స్ రావడంతో చెర్రీ కాస్త వెనుక పడ్డాడు. ఇప్పుడు ధృవ అంటూ దూసుకువస్తున్న చెర్రీ…మెగాస్టార్ కరియర్ లోనే సూపర్ హిట్ అయిన “జగదేక వీరుడు అతిలొక సుందరి” సినిమాపై కన్ను వేశాడు….ఇదిలా ఉంటే…ఈ జగదేకవీరుడు చిత్రానికి సీక్వెల్ తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు బడా నిర్మాత అశ్వనీదత్.

అయితే…ఇందులో రామ్ చరణ్ మాత్రమే నటించాలన్నది ఆయన కోరిక. ఇప్పటికే పలుమార్లు చరణ్ తో మాట్లాడ్డమే కాదు.. చాలామంది దర్శకులు.. స్టోరీ రైటర్లతో మాట్లాడేశాడు కూడా…..కానీ చెర్రీ నుంచి గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో కాస్త ఆలోచించాడు…ఇదిలా ఉంటే ఏం జరిగిందో ఏమో కానీ…అనుకోకుండా ‘జగదేకవీరుడు’ టైటిల్ ని రిజిస్టర్ కూడా చేయించాడు…ఇదంతా బాగానే ఉంది కానీ…ఈ తంతు అంతా చూస్తుంటే అశ్వనీదత్ గట్స్ కి నిజంగా మెచ్చుకోవాలి…అటు స్టోరీ ఫైనల్ కాకుండా.. ఇటు డైరెక్టర్ ఎవరో తేలకుండా.. తండ్రి నటించిన బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో నటించేందుకు రామ్ చరణ్ ను ఒప్పించేందుకు రెడీ అయిపోయాడు…ఇక చెర్రీ కూడా కాస్త రెడీగా ఉన్నట్లు సమాచారం. మరి చెర్రీ చిరు లాగా అభిమానుల్ని స్యాటిస్ఫై చెయ్యగలడా? ఇది కాస్త సాహసం అనే చెప్పాలి….చూడాలి ఎం జరుగుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aswini Dutt
  • #cherry
  • #Chiru
  • #churanjeevi
  • #Ram Charan

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

1 day ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

1 day ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

2 days ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

15 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

15 hours ago
Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

16 hours ago
Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

20 hours ago
Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version