Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ‘మిడిల్ ఫింగర్’ ను వాళ్ళకే అంకితం చేసిందా?

‘మిడిల్ ఫింగర్’ ను వాళ్ళకే అంకితం చేసిందా?

  • August 7, 2019 / 02:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మిడిల్ ఫింగర్’ ను వాళ్ళకే అంకితం చేసిందా?

అప్పట్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండేది ఛార్మీ. గ్లామర్, నటన, డాన్స్.. ఇవన్ని విషయాల్లోనూ ఛార్మీ టాలెంటెడ్ అనడంలో సందేహం లేదు. అయితే హిట్లు లేకపోవడంతో ఈమెకు ఎక్కువ ఆఫర్లు వచ్చేవి కాదు. దీంతో ఆమె నిర్మాణం వైపు మళ్ళింది. ఛార్మీ సినిమాలు నటించడం మానేసి నాలుగేళ్ళయింది. ఆమె హీరోయిన్ గా నటించిన చివరి సినిమా ‘జ్యోతిలక్ష్మి’. ఆ తరువాత .. పూరి జగన్నాధ్ తో కలిసి ‘పూరి కనెక్ట్స్’ బ్యానర్ స్థాపించి సినిమాలు నిర్మిస్తూ వచ్చింది. మొదటి ప్రయత్నంగా ‘రోగ్’ సినిమాను నిర్మించింది. ఆ తరువాత ‘మెహబూబా’ చిత్రాన్ని కూడా నిర్మించింది.

charmi-showing-middle-finger-to-whom1

అయితే ఆ రెండు చిత్రాలు ప్లాపయ్యాయి. అయినా నిరాశ చెందకుండా.. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ చిత్రం కొన్న ప్రతీ డిస్ట్రిబ్యూటర్ లాభపడ్డాడు. నిర్మాతగా ఛార్మీకి కూడా మంచి పేరొచ్చింది. ఇప్పటికీ చిత్ర యూనిట్ ‘సక్సెస్ సెలెబ్రేషన్స్’ ను ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఛార్మీ తన సోషల్ మీడియాలో ఓ ఫోటోని పోస్ట్ చేసింది… ‘నా లేటెస్ట్ పిక్ అడుగుతున్న అందరికీ #ఇస్మార్ట్ శంకర్ #సక్సెస్” అంటూ ట్వీట్ చేసింది. ఈ ఫొటోలో.. ఒక చేత్తో వైన్ గ్లాసు పట్టుకొని ఫుల్ జోష్ లో నవ్వుతూ మిడిల్ ఫింగర్ చూపిస్తోంది. మరి ఆ మధ్యవేలు ఎవరికి చూపిస్తోందో చెప్పలేదు. అయితే ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్, ట్రైలర్ విడుదలైనప్పుడు అనేక ట్రోల్స్ వచ్చాయి. బహుశా ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ అయ్యింది కాబట్టి వాళ్ళకే ఈ వేలు చూపించిందేమో’ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Charmee Kaur
  • #Director Puri Jagannadh
  • #Ismart shanaker Movie
  • #Nabha Natesh
  • #Nidhhi Agerwal

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Nidhhi Agerwal: నచ్చినోడు దొరకడం లేదు.. సౌత్‌ అబ్బాయి అయితే బెటర్‌: హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

1 day ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

1 day ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

2 days ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

15 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

16 hours ago
Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

20 hours ago
Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version