Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » Jr NTR: తారక్ కు కరోనా.. ఆ పని చేసిన ఫ్యాన్స్..?

Jr NTR: తారక్ కు కరోనా.. ఆ పని చేసిన ఫ్యాన్స్..?

  • May 12, 2021 / 07:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: తారక్ కు కరోనా.. ఆ పని చేసిన ఫ్యాన్స్..?

ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ లో భారీగా కేసులు నమోదు కావడంతో పాటు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. ఎన్టీఆర్ కు కరోనా సోకిందని అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుంచి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజున ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ వస్తాయనుకున్న తరుణంలో ఈ వార్త తెలియడంతో ఫ్యాన్స్ భయాందోళనకు గురవుతున్నారు.

ఎన్టీఆర్ కరోనా బారిన పడటంతో ఆయన అభిమానులు సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మా గుండె చప్పుడు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నామని ఎన్టీఆర్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. టాలీవుడ్ సీనీ ప్రముఖులు సైతం తారక్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు.

గతేడాది ఇదే సమయంలో లాక్ డౌన్ నిబంధనలు అమలు కావడంతో కొమరం భీం వీడియో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాలేదు. ఈ ఏడాది ఎన్టీఆర్ పుట్టినరోజుకు కొన్ని రోజులే ఉన్న సమయంలో తారక్ కు కరోనా నిర్ధారణ కావడం గమనార్హం. ఈ మధ్య కాలంలో పవన్, బన్నీలకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా పవన్ వైరస్ నుంచి కోలుకుంటే బన్నీ మాత్రం హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. వరుసగా టాలీవుడ్ హీరోలు కరోనా బారిన పడుతుండటం గమనార్హం.

నందమూరి చిన్న రామారావు ( @tarak9999 ) బాబు గారికి కరోన నుంచి తొందరగా కోలుకోవాలని కడప “శంకర్” (@SankarKadapa )అన్న వారి కుటుంబంతో కలిసి “సాయిబాబా” మందిరం లో ప్రత్యేక పూజలు చేసినారు.. బాబు గారు మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ప్రేమతో మీ
కడప NTR fans … pic.twitter.com/DOtAZX4uez

— Kadapa NTR FANS (@fans_kadapa) May 11, 2021

Fanism has no Religion❤🙏

NTR Fans offering their prayers, for @tarak9999‘s quick Recovery!

Jai NTR ✊ #GetWellSoonNTR 💪 pic.twitter.com/h5YPrp8is4

— NTR Fans (@NTR2NTRFans) May 11, 2021

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Corona
  • #Covid19
  • #fans
  • #Jr Ntr
  • #NTR

Also Read

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ తమ్ముడు

హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్ తమ్ముడు

related news

Devara 2: కొరటాలకి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. అసలు మేటర్ ఇది

Devara 2: కొరటాలకి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్.. అసలు మేటర్ ఇది

NTR: ఆ విషయంలో నీల్ ధీమా వెనుక అసలు రీజన్ ఇదే!

NTR: ఆ విషయంలో నీల్ ధీమా వెనుక అసలు రీజన్ ఇదే!

NTR: ఎన్టీఆర్ తన లైనప్ తో డైరెక్టర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నాడా…..?

NTR: ఎన్టీఆర్ తన లైనప్ తో డైరెక్టర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నాడా…..?

NTR: ఎన్టీఆర్ – అనిల్ కపూర్ కాంబో మరోసారి?

NTR: ఎన్టీఆర్ – అనిల్ కపూర్ కాంబో మరోసారి?

Devara 2: అటు తిరిగి, ఇటు తిరిగి.. ఆఖరికి తారక్‌ దగ్గరకే చేరుకున్న డైరక్టర్‌!

Devara 2: అటు తిరిగి, ఇటు తిరిగి.. ఆఖరికి తారక్‌ దగ్గరకే చేరుకున్న డైరక్టర్‌!

trending news

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

Suma Kanakala: సుమ కొడుక్కి ఎన్నో సవాళ్లు

1 hour ago
Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

Athadu: ‘అతడు’ కి ‘స్టార్ మా’ దూరం..!?

2 hours ago
డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

డీఎస్ రెడ్డి సమర్పణలో హీరో సుమన్ చేతుల మీదగా “RK దీక్ష” చిత్ర ట్రైలర్ లాంచ్

2 hours ago
విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

విజనరీ చిత్ర నిర్మాణకర్త ప్రేరణ అరోరా గారికి జన్మదిన శుభాకాంక్షలు!

2 hours ago
17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

17 ఏళ్ళ వయసులోనే లెక్చరర్ తో హీరోయిన్ ప్రేమాయణం..’కోర్ట్’ సీక్వెల్ కి లైన దొరికిందంటున్న నిర్మాత

3 hours ago

latest news

Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

Salman Khan: బిగ్ బాస్ వేదికపై ధర్మేంద్ర వీడియో.. సల్మాన్ కంటతడి..!

4 hours ago
తల్లి అయిన నాగశౌర్య హీరోయిన్‌.. సీరియల్‌ పార్వతీ దేవిగా ఫుల్‌ ఫేమస్‌

తల్లి అయిన నాగశౌర్య హీరోయిన్‌.. సీరియల్‌ పార్వతీ దేవిగా ఫుల్‌ ఫేమస్‌

4 hours ago
Vikram Bhatt: రూ.30 కోట్ల మోసం.. పోలీసు అదుపులో స్టార్‌ దర్శకుడు.. ఏమైందంటే?

Vikram Bhatt: రూ.30 కోట్ల మోసం.. పోలీసు అదుపులో స్టార్‌ దర్శకుడు.. ఏమైందంటే?

4 hours ago
Balakrishna: బాలకృష్ణకు ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చిందా? తనవారెవరో, కానివారెవరో తెలిసిపోయిందా?

Balakrishna: బాలకృష్ణకు ఇప్పుడు పూర్తిగా క్లారిటీ వచ్చిందా? తనవారెవరో, కానివారెవరో తెలిసిపోయిందా?

4 hours ago
Dileep: హీరోయిన్ అత్యాచార కేసులో సంచలన తీర్పు.. బయటపడ్డ హీరో, దోషులు ఎవరంటే?

Dileep: హీరోయిన్ అత్యాచార కేసులో సంచలన తీర్పు.. బయటపడ్డ హీరో, దోషులు ఎవరంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version