Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Collections » Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

  • July 29, 2026 / 06:54 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

‘క’ సినిమాతో రూ.50 కోట్ల క్లబ్లో స్థానం సంపాదించుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇక ‘బేబీ’ సినిమాతో ఆల్మోస్ట్ రూ.100 కోట్ల క్లబ్ కి దగ్గరగా వెళ్లారు నిర్మాత ఎస్ కె ఎన్, దర్శకుడు సాయి రాజేష్. ఈ ముగ్గురి కలయికలో ఒక సినిమా వస్తుంది అంటే కచ్చితంగా.. అది బ్లాక్ బస్టర్ అవుతుంది అనే నమ్మకం ఆడియన్స్ కి ఏర్పడటం సహజం. అందుకే ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story) పై మొదటి నుండీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Chennai Love Story

మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలు ఆ అంచనాలను రెట్టింపు చేశాయని కూడా చెప్పొచ్చు. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా నటించింది. ట్రైలర్ కూడా సినిమాపై హైప్ పెంచింది. దీంతో ఫుల్ కాన్ఫిడెంట్ గా ప్రీమియర్ షోలు వేశారు. కానీ వాటికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయినప్పటికీ మొదటి నుండీ నెలకొన్న హైప్ కారణంగా .. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

Chennai Love Story Movie Review and Review

మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసింది. సోమవారం రోజు కూడా చాలా స్ట్రాంగ్ గా నిలబడింది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 5.35 cr
సీడెడ్ 1.83 cr
ఉత్తరాంధ్ర 1.35 cr
ఈస్ట్ 0.42 cr
వెస్ట్ 0.36 cr
గుంటూరు 1.03 cr
కృష్ణా 1.08 cr
నెల్లూరు 0.35 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 11.77 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.89 cr
 ఓవర్సీస్ 1.90 cr
వరల్డ్ వైడ్ టోటల్ (టోటల్) 14.56 cr (షేర్)

‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.15.4 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.16 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం.. ప్రీమియర్ షోలతో కలుపుకుని రూ.14.56 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.28.3 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.44 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #chennai love story
  • #Chennai Love Story Collections
  • #Kiran Abbavaraam

Also Read

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

Agadha: హీరో, యాంటీ హీరో రెండూ అతనే..!

related news

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

trending news

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

Makutam Collections: మొదటి సోమవారం తగ్గిన ‘మకుటం’ వసూళ్ళు

12 mins ago
యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న  టీజర్

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరం సినిమా “డెలులు” – సెప్టెంబర్ 3 న టీజర్

2 hours ago
RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

4 hours ago
2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

7 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

7 hours ago

latest news

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

2 hours ago
Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Dhruv Vikram: లవ్‌  – బ్రేకప్‌ – టార్చర్‌ రూమర్లు.. రియాక్ట్‌ అయిన హీరో ధ్రువ్‌

3 hours ago
Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

Hayden Panettiere: బర్త్‌డేకి నాలుగు రోజుల ముందు హీరోయిన్‌ మృతి

4 hours ago
Shrasti Verma: రాజకీయాల్లోకి వైరల్‌ డ్యాన్స్‌  కొరియోగ్రాఫర్‌ శ్రష్టి… కారణమేంటో?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version