Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

  • July 29, 2026 / 06:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

తీసినవి ఆరు సినిమాలే.. అందులో వచ్చినవి ఐదు సినిమాలే. ఆ ఐదికి ఐదు డిఫరెంట్‌ జోనర్‌లో చేస్తూ వచ్చారు యువ దర్శకుడు వెంకీ అట్లూరి. ఇప్పుడు తన ఆరో సినిమాను కూడా డిఫరెంట్‌ జోనర్‌లో, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నారు. అదే సూర్య – మమితా బైజు జంటగా నటించిన ఏజ్‌ గ్యాప్‌ లవ్‌ స్టోరీ ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కాబోతోంది. అయితే ఇప్పుడు టాపిక్‌ ఆ సినిమా కాదు. ఆ తర్వాత వెంకీ తీయబోయే సినిమా.

Dhanush – Venky Atluri

‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ సినిమా ప్రచారంలో భాగంగా వెంకీకి ఓ ప్రశ్న ఎదురైంది. ధనుష్‌ని ఇప్పటికే ‘సార్‌’ని చేశారు.. నెక్స్ట్‌ ఛాన్స్‌ వస్తే ఏం చేస్తారు అని అడిగారు. అలా ధనుష్‌ – వెంకీ కొత్త సినిమా విషయం బయటకు వచ్చింది. ధనుష్‌ కోసం ఓ కథ రాయాలి. ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ అయిపోయాక ఆ సినిమా పనులు పూర్తి స్థాయిలో మొదలుపెడతాను. బేసిక్‌ కథాలోచన అయితే ఉంది. ఆ ఐడియాను ధనుష్‌కి కూడా చెప్పాను అని తెలిపారు వెంకీ.

ఈసారి ధనుష్‌ను పోలీసుగా చూపించబోతున్నాడు. ఓ ప్రాపర్‌ పోలీసు బ్యాక్‌డ్రాప్‌ పెట్టుకుని కథను సిద్ధం చేస్తాను అని చెప్పారు. అంటే ‘సార్‌’ని ఇప్పుడు పోలీసు చేస్తున్నారు వెంకీ అట్లూరి. అన్నట్లు ధనుష్‌కి కథ రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని కామెంట్ చేశారు వెంకీ. ఆయన స్వతహాగా దర్శకుడు కదా.. అందుకే కథ చెప్పేటప్పుడు పూర్తి స్థాయిలో సన్నద్ధం అయి వెళ్లాలి అని నవ్వేశారు వెంకీ అట్లూరి.

తొలినాళ్లలో ప్రేమ కథలు, ఫ్యామిలీ కథలు తీసిన వెంకీ ‘సార్‌’ సినిమాతో సమాజంలోని తక్కువ మంది చర్చించిన అంశాలను సినిమాగా తీయడం స్టార్ట్‌ చేశారు. అవే ‘సార్‌’, ‘లక్కీ భాస్కర్‌’. మరిప్పుడు పోలీసు అంటున్నారు. ఆ శాఖలో ఎవరూ చర్చించని అంశమా.. లేక తన స్టైల్‌లో కాకుండా మాస్‌ పోలీసు కథనా అనేది చూడాలి.

ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Sir
  • #Suriya
  • #vaanthi
  • #venky atluri

Also Read

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Mamitha Baiju: మూడు డబుల్‌ హండ్రెడ్‌లతో రికార్డు.. ఇప్పుడు చూస్తే ఆసుపత్రిలో…

బియ్యం బస్తా లాంటి పాకెట్‌ పక్కన పెట్టుకుని.. స్టార్‌ హీరో స్టోరీ తెలుసా?

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

trending news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

2 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

4 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

11 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

24 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

1 day ago

latest news

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

2 hours ago
Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

3 hours ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

4 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

5 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version