Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

  • May 25, 2026 / 07:56 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

ఒక సినిమాలో పాట కోసం వాడిన ట్యూన్‌ని మరోసారి వాడటం.. లేదంటే వేరే ఎవరో చేసిన ట్యూన్‌ని మళ్లీ వాడేయడం లాంటివి మన టాలీవుడ్‌లోనే చూశాం. నిజానికి ఈ పరిస్థితి టాలీవుడ్‌కి మాత్రమే కాదు.. మొత్తం ఇండియన్‌ సినిమాలో ఇలాంటి వారిని చాలామందినే చూశాం. అయితే ఒక సినిమాలో వాడిన స్టెప్‌ను మరో సినిమాలో వాడేయడం లాంటివి చాలా తక్కువగా చూస్తాం. కానీ ఒక సినిమాలో ఒక పాటలో వేసిన స్టెప్‌ను మరో పాటలో వాడేయం చూశారా? ఇప్పటివరకు చూడకపోయుంటే ఇప్పుడు ‘పెద్ది’ సినిమాలో చూడొచ్చు.

Peddi

అవును, మీరు చదివింది కరెక్టే. ‘పెద్ది’ సినిమాలో ఈ పని చేశారు డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌. ‘చికిరి..’ పాటలో బ్యాటును పట్టుకుని కాళ్లను వేగంగా ఆడించే స్టెప్‌ చూశారా? ఆ స్టెప్‌ను రామ్‌చరణ్‌ స్వయంగా కంపోజ్‌ చేశారు అని జానీ మాస్టర్‌ కూడా చెప్పారు. ఆ స్టెప్‌ నిజానికి పాతదే. రామ్‌ ‘వారియర్‌’ సినిమాలో ‘బుల్లెట్‌..’ పాటలో ఆ స్టెప్‌ లాంటిదే ఉంటుంది. సేమ్‌ లెగ్‌ మూమెంట్‌ చేతిలో బ్యాటు ఉండదు అంటే. మిగిలిన మూమెంట్‌ అంతా సేమ్‌ టు సేమ్‌. అయితే, స్టెప్‌ వేసిన స్పీడ్‌, ప్లేస్‌ మారడంతో కొత్తగా కనిపిస్తుంది.

ఇక ప్రజెంట్‌ సిట్యువేషన్‌ గురించి చూస్తే.. ‘పెద్ది’ సినిమా నుండి ‘హల్లల్లో..’ పాటను బాగా ఎంజాయ్‌ చేసే ఉంటారు. రామ్‌చరణ్‌ – శ్రుతి హాసన్‌ – జాన్వీ కపూర్‌ కలసి పాటలో అదరగొట్టారు. ఫుల్‌ లెవల్‌లో డ్యాన్సర్లతో పాట వైబ్‌ మామూలుగా లేదు. వారికి ఫ్రంట్‌లో చరణ్‌ – శ్రుతి – జాన్వీని చూస్తాం కానీ.. వెనుకున్న డ్యాన్సర్లను చూస్తామా చెప్పండి అంటారా. అవుననుకోండి కానీ వెనకున్న డ్యాన్సర్లను చూస్తే ఆసక్తికర విషయం ఒకటి కనిపిస్తుంది. అదే ‘చికిరి’ పాలో చరణ్‌ కొండ అంచున వేసే స్టెప్‌ గుర్తుందా.. ఆ స్టెప్‌నే ‘హల్లల్లో..’ పాట ఆఖరున డ్యాన్సర్లు వేస్తారు. కావాలంటే మరోసారి పాట చూడండి.

కాన్స్‌లో ఐశ్వర్య లుక్‌.. డ్రెస్‌ కోసం ఎన్ని వందల గంటలు కష్టపడ్డారో తెలుసా?

https://www.youtube.com/watch?v=wnKKqOwIEvw

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jahnavi Kapoor
  • #Peddi
  • #Ram Charan
  • #shruthu hassan

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

4 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

4 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

5 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

5 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

1 day ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

1 day ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version