Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » చిన్మయి గురించి మీకు తెలియని లైఫ్ సీక్రెట్స్

చిన్మయి గురించి మీకు తెలియని లైఫ్ సీక్రెట్స్

  • September 10, 2016 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిన్మయి గురించి మీకు తెలియని లైఫ్ సీక్రెట్స్

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ పాటలంటే అందరికీ ఇష్టం. కానీ ఆయనకు ఇష్టమైన గాయని చిన్మయి శ్రీ పాద. ఆమె మొదటి పాట “ఏ దేవి వరమో” ఎంతగా పాపులర్ అయిందో, అలాగే రోబో లో “కిలిమంజారో” పాట అందరికీ భలే నచ్చింది. అంతటి స్వీట్ స్వరం కలిగిన ఈమె దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె ఈ రోజు (సెప్టెంబర్ 10) పుట్టినరోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిన్మయికి ఫిల్మీ ఫోకస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె గురించి ఆసక్తికర సంగతులు..

1. నంబర్ వన్ స్టూడెంట్Chinmayiతమిళనాడుకు చెందిన సంగీత బ్యాగ్రౌండ్ కలిగిన కుటుంబంలో చిన్మయి శ్రీపాద జన్మించారు. ఆమె తల్లి టి. పద్మసిని గొప్ప సంగీత కళాకారిణి. స్కూల్ లో చిన్మయి నంబర్ వన్ స్టూడెంట్. బీఏ సైకాలజీ పూర్తి చేశారు.

2. ఆరు భాషల్లో గానంChinmayiతమిళంలో వందల పాటలు పాడిన చిన్మయి తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనే కాకుండా హిందీ, మరాఠీ లోను గీతాలను ఆలపించారు.

3. బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్Chinmayiప్రముఖ నటీమణులు భూమిక, సమీరా రెడ్డి, త్రిష, తమన్నా, నయన తార లకు డబ్బింగ్ చెప్పారు. “ఏమాయ చేశావె” ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ సమంతకు తొలి చిత్రం నుంచి తాజాగా వచ్చిన ”జనతా గ్యారేజ్” వరకు చిన్మయి గొంతును అరువు ఇచ్చారు. చిన్మయి వాయిస్ సమంతకు చక్కగా సూట్ అవుతుంది. ఏ మాయ చేసావే సినిమాకు ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చిన్మయి నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇప్పటివరకు 50 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పారు.

4. షో ప్రజెంటర్Chinmayiవేదికలపై తన పాటల ప్రదర్శనమివ్వడమే కాకుండా బుల్లి తెర పై సంగీత కార్యక్రమాల్లో చిన్మయి పాల్గొంటుంటారు. స్టార్ విజయ్ ఛానల్ లో ప్రసారమైన ఎయిర్ టెల్ సూపర్ సింగర్ షో కి ప్రజెంటర్ గా వ్యవహరించి అలరించారు.

5. రేడియో జాకీChinmayiచిన్మయి గొంతుకు అభిమానులు చాలా మంది ఉన్నారు. ఆమె మాటలను వినాలనే వారి కోసం రేడియో జాకీ గా అవతారమెత్తారు. ఆహా ఎఫ్ ఎం 91.9లో “ఆహా కాపీ క్లబ్” అనే బ్రేక్ ఫాస్ట్ షో ద్వారా చెన్నై వాసులకు ప్రతి రోజు గుడ్ మార్నింగ్ చెబుతుంటారు.

6. వాయిస్ ఓవర్Chinmayiపాటల కోసమే కాదు.. ప్రకటనల కోసం కూడా చిన్మయిని సంప్రదించే వారు ఎక్కువ. అందుకే ఆమె చెన్నై సిల్క్స్ (వివాహ పట్టు ), టాటా గోల్డ్ ప్లస్, హెడ్ అండ్ షోల్డర్స్, శ్రీ దేవి టెక్స్టైల్స్, సఫోల మసాలా ఓట్స్ వంటి ప్రకటనలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు.

7. నటనChinmayiహీరోయిన్లకు పోటీ ఇవ్వగల అందం చిన్మయి సొంతం. అయినా నటించడం తన వల్ల కాదని స్పష్టంగా చెప్పే గాయని దీపం ఆయిల్ ప్రకటనలో నటించారు. ఒకే సారి నాలుగు భాషల్లో షూట్ చేశారు. ఆ యాడ్ దక్షిణాది రాష్టాల్లో ప్రసారమయింది. ఇదే చిన్మయి మొదటి, చివరి యాక్టింగ్.

8. సొంత యాప్Chinmayiతన పేరు మీద “చిన్మయి శ్రీ పాద ఆప్” ని విడుదల చేసి రికార్డ్ సృష్టించింది. ఒక గాయని పేరు మీద యాప్ రావడం ప్రపంచంలోనే తొలిసారి. ఈ యాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో లభ్యమవుతుంది.

9. సీరియల్ టైటిల్ సాంగ్స్Chinmayiసినిమాలో పాడుతున్నాను కదా.. చిన్న వాటికి జోలికి పోకూడదని చిన్మయి ఎప్పుడు అనుకోరు. వెండి తెర అయినా, బుల్లి తెర అయినా సమానంగా గీతాలను ఆలపిస్తారు. తెలుగులో ప్రతిఘటన, నాటకం వంటి ధారావాహికలకు, తమిళంలో 15 సీరియల్స్ కు టైటిల్ సాంగ్స్ పాడారు.

10. లవ్లీ లవ్ స్టోరీChinmayiఅందాల రాక్షసి, శ్రీమంతుడు సినిమాలో నటించిన నటుడు రాహుల్ రవీంద్రను 2014, మే 5 న పెళ్లి చేసుకున్నారు. చిన్మయికి రాహుల్ రవీంద్ర తల్లి పెద్ద ఫ్యాన్. రాహుల్ అంటే చిన్మయి పేరెంట్స్ కి గౌరవం. మొదట ఇరు కుటుంబ పెద్దలు వీరిద్దరూ కలిసి జీవించాలని కోరుకుంటే.. ఆ తర్వాత ఒకరినొకరి మనసులు కలిసి ఒకటయ్యారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chinmayi
  • #chinmayi Life Secrets
  • #chinmayi Songs
  • #Chinmayi Sripada
  • #Chinmayi Sripada Family

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

4 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

1 day ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

1 day ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

1 day ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version