Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మెగా’151’ను భారీగా ప్లాన్ చేస్తున్నారా??

మెగా’151’ను భారీగా ప్లాన్ చేస్తున్నారా??

  • October 17, 2016 / 07:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా’151’ను భారీగా ప్లాన్ చేస్తున్నారా??

టాలీవుడ్ ను ఒక ఒప్పు ఊపిన మెగాస్టార్ చిరంజీవి ఆతరువాత రాజకీయాల పుణ్యమా అంటూ చేతులు కాల్చుకున్నాడు. అయితే ఇప్పుడు రాజకీయాలు అన్నీ పక్కన పెట్టి మళ్లీ టాలీవుడ్ లో తన సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. ఇదిలా ఉంటే చిరు కోసం..చిరు రీ ఎంట్రీ కోసం…ఆయన 150వ సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులు ఎన్నో లక్షల మంది ఉన్నప్పటికీ సెకెండ్ ఇన్నింగ్స్ పై అంత ఆసక్తి కనిపించడం లేదు అన్న నెగేటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఇదిలా ఉంటే ఈ 150వ సినిమాని జనవరికి సంక్రాంతి బరిలో దింపాలని ఆలోచనలో ఉన్నాడు మన మెగాస్టార్ అదే క్రమంలో తన151వ సినిమాని ఇప్పటికీ అల్లు ఆరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేస్తాను అని ప్రస్తావించగా…మరో నిర్మాత…వైజయంతీ మూవీస్ అధినేత…టాలీవుడ్ లో ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలు చేసిన బడా నిర్మాత మన అశ్వీనీదత్ సైతం చిరు 151ను తానే నిర్మిస్తాను అని అంటున్నట్లు సమాచారం.

ఇక వారి కాంబినేషన్ విషయానికి వస్తే…మెగాస్టార్ చిరంజీవితో చేసిన సినిమాలతో ఒక చరిత్ర కూడా సృష్టించారు. జగదేక వీరుడు అతిలోక సుందరి.. చూడాలని ఉంది.. ఇంద్ర లు ఇండస్ట్రీ హిట్స్ గా నిలవగా.. జై చిరంజీవ యావరేజ్ గా నిలిచింది. అయితే కొన్నాళ్ళు గా ఫిల్మ్ మేకింగ్ కి దూరంగా ఉంటుంది దత్తుగారు మన మెగాస్టార్ తో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేలా కనిపిస్తున్నారు….అంటే కాదు…ఈ చిత్రానికి దర్శకుడుగా బోయపాటి శ్రీనునే ఉంటాడని ఇప్పటికీ ఇండస్ట్రీ టాక్….మరి అతి సొంత బ్యానర్..ఇటు స్నేహితుడి బ్యానర్ ఈ రెండింటిలో చిరు దేనికి వోటు వేస్తాడో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arvind
  • #Aswini Dutt Movies
  • #Chiranjeevi
  • #geetha arts
  • #Mega star

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

10 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

11 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

11 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

21 hours ago

latest news

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

18 hours ago
Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

2 days ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version