Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

  • February 23, 2026 / 08:06 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

మల్టీస్టారర్‌ అని ఇప్పుడు ఓ పెద్ద పదం పెట్టి.. ఆ సినిమాలను హైలైట్‌ చేసి, హైప్‌ తీసుకొస్తున్నారు కానీ.. ఒకప్పుడు ఇలాంటి సినిమాలు నార్మల్‌గానే వస్తూనే ఉండేవి. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ కలసి 21 సినిమాలు చేశారు. మోహన్‌లాల్‌, మమ్ముట్టి కలసి 50 సినిమాలకుపైగా నటించారు. అయితే ఇప్పుడు తరం హీరోలు కానీ, అప్పటి తరం హీరోలు కానీ ఇప్పుడు కలసి నటించడం తగ్గిపోయింది. దీంతో ఇద్దరూ కలసి నటిస్తే బాగుండు అని అన్ని పరిశ్రమల్లోనూ ఓ చర్చ నడుస్తోంది. ముఖ్యంగా టాప్‌ హీరోలు కలసి నటిస్తే బాగుండు అంటున్నారు.

Chiru – Balayya

తమిళనాట ఈ చర్చకు ఇటీవల ఫుల్‌ స్టాప్‌ పడిపోయింది. సుమారు 47 ఏళ్ల తర్వాత కమల్‌ హాసన్‌ – రజనీకాంత్‌ కలసి ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. సినిమాను వచ్చే ఏడాది ప్రారంభిస్తారు అని సమాచారం కోడంబాక్కం వర్గాల నుండి అందుతోంది. దీంతో టాలీవుడ్‌వైపు డిస్కషన్‌ టర్న్‌ తీసుకుంది. మన దగ్గర అలా ఇద్దరు అగ్రహీరోలు ఎప్పుడు కలసి సినిమా చేస్తారు అని.

తెలుగు పరిశ్రమలో టాప్ హీరోలు అంటే ఇప్పుడు వినిపించే పేర్లు చిరంజీవి – బాలకృష్ణ. వీరి తర్వాతనే ఇతర హీరోల పేర్లు వస్తాయి. అలాంటి ఈ ఇద్దరూ ఎప్పుడు కలసి సినిమా చేస్తారు అనే చర్చ మొదలైంది. నిజానికి ఈ మాట ఇటు చిరంజీవి, అటు బాలకృష్ణ చాలా ఏళ్లుగా అంటూనే ఉన్నాయి. మధ్య మధ్యలో ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేసుకొని పరిస్థితిని వేడెక్కించి కలసి నటించడం కష్టమే అనే ఫీలింగ్‌ కూడా కలిగిస్తున్నారు అనుకోండి. ఆ విషయం వదిలేస్తే మన ఇద్దరు టాప్‌ స్టార్‌లను కలిపేది ఎవరు?

మొన్నామధ్య ఓ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ దర్శకులు హరీశ్‌ శంకర్‌, బోయపాటి శ్రీను లాంటి వాళ్ల పేర్లు ఓపెన్‌గానే చెప్పి మంచి కథ రాయండి అని అడిగేశారు. ఇంద్రసేనా రెడ్డి విత్‌ సమర సింహారెడ్డి అని కూడా లైన్‌ ఇచ్చేశారు. మరి కథ రాసేదెవరు? సినిమా తీసేదెవరు. అన్నట్లు అతిథి పాత్రల సినిమా కాదు తెలుగు ప్రేక్షకులకు కావాల్సింది.. పూర్తి పాత్రల సినిమా.

కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Kamal Hassan
  • #Rajinikanth

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

23 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

19 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

20 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

21 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

22 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version