Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

  • June 23, 2025 / 01:16 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలుగా వెలుగొందుతున్న చాలా మందికి స్ఫూర్తి అంటే మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) అని చాలామంది చెబుతారు. అయితే హీరోలు మాత్రమే కాదు దర్శకులు కూడా చిరంజీవిని (Chiranjeevi) స్ఫూర్తిగా తీసుకొని వచ్చారు అని ఆ మధ్య ఓ సినిమా ప్రచారంలో భాగంగా తెలిసొచ్చింది. అయితే ఆ స్ఫూర్తి నేటి తరం దర్శకులకే కాదు.. 25 ఏళ్ల క్రితం సినిమాల్లోకి వచ్చినవాళ్లకు కూడా ఆయన స్ఫూర్తిగా నిలిచారు. ఈ విషయాన్ని మొన్నామధ్య ఆ దర్శకుడే చెప్పగా.. అప్పుడేం జరిగింది అనేది ఇప్పుడు చిరంజీవి చెప్పుకొచ్చారు.

Chiranjeevi

ధనుష్‌ (Dhanush) – నాగార్జున (Nagarjuna) – రష్మిక మందన ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘కుబేర’. శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సక్సెస్‌ మీట్‌కు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) హాజరయ్యారు. ఈ క్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల ఇండస్ట్రీకి రావడం వెనుక బ్యాక్ స్టోరీని చిరంజీవి చెప్పుకొచ్చారు. 36 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటనను చిరంజీవి ఇప్పుడు ప్రస్తావించారు. 1988లో హైదరాబాద్ రోడ్ల మీద ‘స్టేట్ రౌడీ’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు స్పాట్‌లో వేలాదిగా అభిమానులు వచ్చారట.

Chiranjeevi Nagarjuna was not the first choice for Hello Brother movie

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన
  • 2 Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 4 Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

ఒక్కోసారి వాళ్లను కంట్రోల్ చేయలేకపోయేవారట. అలాంటి రోజుల్లో ఆ గుంపులో ఉన్న శేఖర్ కమ్ముల(Sekhar Kammula) ని చూసిన చిరంజీవి (Chiranjeevi) దగ్గరికు రమ్మని పిలిచారట. ఆనందంతో ఉబ్బితబ్బిబు అయిపోయిన శేఖర్ వచ్చి కాసేపు మాట్లాడారట. దాంతో కెరీర్‌లో ఏం చేయాలి అనే క్లారిటీ శేఖర్‌ కమ్ముల(Sekhar Kammula) కు వచ్చిందట. తన ముఖంలో ఆతృత చూసి చిరంజీవి పిలిచారు అని శేఖర్‌ కమ్ముల అనుకున్నారేమో.. తాను మాత్రం కుర్రాడు హైట్‌గా ఉండటంతో బాగా కళ్లకు ఆని పిలిపించా అని చిరంజీవి నవ్వుతూ చెప్పారు.

Sekhar Kammula Interview About Kuberaa7

ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏళ్లు అయిన సందర్భంగా ఈ మధ్య చిరంజీవి ఆశీస్సులు తీసుకోవడానికి శేఖర్‌ కమ్ముల వెళ్లారు. ఆ తర్వాత ‘‘టీనేజీలో ఉన్నప్పుడు చిరంజీవిని ఒకసారి దగ్గరగా చూశాను. ఆయనతో సినిమా తీయాలి అనే ఫీలింగ్‌ ఉంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా సంబరంలా జరుపుకుందాం అని టీమ్‌ అంది. దాంతో వెంటనే చిరంజీవి గుర్తొచ్చి ఆయన్ను కలిశాను. కొన్ని తరాలకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి ఆయన. కలలను సాధించు, విజయం సాధించు అని ఆయన చెబుతుంటారు. అందుకే నా సిల్వర్‌ జూబ్లీ ఆయన సమక్షంలో చేయాలని అనుకున్నను. చేశాను’’ అని తన సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula).

రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

1988 స్టేట్ రౌడీ సినిమా షూటింగ్ అప్పుడు శేఖర్ కమ్ముల నన్ను మొదటిసారి కలిశాడు

నేనేదో పొడుగ్గా కనిపించాడు కదా అని పిలిచాను#Kuberaa #SekharKammula #Dhanush #NagarjunaAkkineni #RashmikaMandanna #Chiranjeevi #DeviSriPrasad pic.twitter.com/PQ4Ro5PJEI

— Filmy Focus (@FilmyFocus) June 22, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Dhanush
  • #nagarjuna
  • #Sekhar Kammula

Also Read

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

related news

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

Vishwambhara: ‘భోళా శంకర్’ స్ట్రాటజీనే ‘విశ్వంభర’ కి కూడా అప్లై చేస్తున్నారా?

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

Chiru – Balayya: చిరు- బాలయ్య..ల మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి ఏమన్నాడంటే?

trending news

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

Coolie Collections: ‘కూలీ’ మళ్ళీ వెనుకబడింది

3 hours ago
War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

War 2 Collections: ఈ ఛాన్స్ కూడా వాడుకోలేకపోతున్న ‘వార్ 2’

3 hours ago
Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

Tamannaah Bhatia: నెక్స్ట్ లెవెల్ పడకగది సన్నివేశాల్లో తమన్నా?

4 hours ago
Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

Zombie Reddy 2: ‘జాంబీ రెడ్డి 2’.. యుగాంతం కాన్సెప్ట్ తో?

4 hours ago
Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

1 day ago

latest news

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

1 day ago
పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

1 day ago
Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

1 day ago
Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

2 days ago
కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version