Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

  • June 23, 2025 / 12:59 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

‘కుబేర’ (Kuberaa) సినిమా గత శుక్రవారం రిలీజ్ అయ్యింది. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna) ప్రధాన పాత్రలు పోషించారు. రష్మిక (Rashmika Mandanna) కీలక పాత్ర పోషించింది. హీరో, హీరోయిన్ అనేలా కాదు.. అందరివీ కథని ముందుకు తీసుకెళ్లే పాత్రలే. చెప్పాలంటే నాగార్జున, ధనుష్, రష్మిక.. ముగ్గురూ పెద్ద స్టార్స్. కానీ వాళ్ళు దర్శకుడు శేఖర్ కమ్ములకి పూర్తిగా సరెండర్ అయ్యారు.

Nagarjuna

సీనియర్ స్టార్ హీరోలకి ‘ఇంకా సోలో హీరో సినిమాలేంటి.. కొత్తగా ప్రయత్నించాలి’ అనే మెసేజ్ పాస్ చేశాడు నాగ్. స్టార్ డం కి సరెండర్ అవ్వకుండా నటుడిగా అన్ని రకాల పాత్రలు చేయాలని చాటి చెప్పాడు ధనుష్ (Dhanush). ఇక రష్మిక కూడా ఇప్పటి స్టార్ హీరోయిన్లందరికీ మాదిరిగా నిలిచింది.

nagarjuna comments on rashmikha3

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన
  • 2 Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 4 Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

స్టార్ హీరోయిన్లు ఇంకా గ్లామర్ ని, స్టార్ హీరోలని, పారితోషికాలనే నమ్ముకుంటే ముందు వెళ్తారు అనేది అపోహ అని రష్మిక ప్రూవ్ చేసింది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ కాదు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు కథని ముందుకు తీసుకెళ్లే ఓ కీలక పాత్ర. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఓ చెత్త వ్యాన్ ఎక్కి.. అందులో చెత్త ప్యాకెట్లతో తనను తాను కప్పుకోవాలి. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లు ఇలాంటి సీన్స్ లో నటిస్తారా? రష్మిక (Rashmika Mandanna) చేసింది.

nagarjuna comments on rashmikha2

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో చాలా సీన్లు ఉన్నాయి. ‘ఈ ప్రపంచంలో అందరూ అడుక్కునేవాళ్లే’ అంటూ ఆమె చెప్పిన ఓ డైలాగ్ ఓ పక్క నవ్వు తెప్పించినా చాలా ఆలోచింపజేసేలా సహజంగా ఉంది. కొన్ని సన్నివేశాల్లో ‘క్షణ క్షణం’ తో శ్రీదేవి (Sridevi) ని గుర్తుచేసింది. అందుకే నిన్న ‘కుబేర’ (Kuberaa) లో నాగార్జున కూడా రష్మికని చూస్తుంటే శ్రీదేవి (Sridevi) గుర్తొస్తుంది అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు.

కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

రష్మికను చూస్తే.. క్షణక్షణంలో శ్రీదేవిగారు గుర్తొచ్చారు

ఇప్పుడు నేషనల్ క్రష్ కాదు.. నా క్రష్ కూడా#Kuberaa #SekharKammula #Dhanush #NagarjunaAkkineni #RashmikaMandanna #Chiranjeevi #DeviSriPrasad pic.twitter.com/umLxhmmgay

— Filmy Focus (@FilmyFocus) June 22, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #nagarjuna
  • #Rashmika Mandanna
  • #Sekhar Kammuala
  • #Sridevi

Also Read

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

related news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

trending news

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

1 hour ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

2 hours ago
Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

3 hours ago
The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

42 mins ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

2 hours ago
వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

4 hours ago
Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version