Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: మా ఫ్యామిలీలో ఎవరికీ రాని అవకాశమిది: చిరంజీవి కామెంట్స్‌ వైరల్‌!

Chiranjeevi: మా ఫ్యామిలీలో ఎవరికీ రాని అవకాశమిది: చిరంజీవి కామెంట్స్‌ వైరల్‌!

  • February 26, 2024 / 04:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: మా ఫ్యామిలీలో ఎవరికీ రాని అవకాశమిది: చిరంజీవి కామెంట్స్‌ వైరల్‌!

స్టార్‌ హీరోలు అంటే కమర్షియల్‌ సినిమాలు అనే ఛట్రంలో ఇరుక్కుంటారు అనే మాట ఉంది. గతంలో చాలామంది హీరోలు ఇలానే ఇరుక్కుని లాక్కోలేక పీక్కోలేక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆ కాన్సెప్ట్‌కు స్టిక్‌ కాకుండా కొంతమంది హీరోలు రకరకాల సినిమాలు చేస్తున్నారు. వరుసగా రెండు సినిమాలు ఒకేలా ఉండకుండా చూసుకుంటున్నారు. ఇమేజి ఛట్రంలో ఇరుక్కున్న హీరోల్లో మెగా ఫ్యామిలీ హీరోలు కూడా ఉన్నారు. ఈ మాటను ఆ ఫ్యామిలీ పెద్ద మెగాస్టార్‌ చిరంజీవే చెప్పారు. అయితే ఆ లిస్ట్‌లో వరుణ్‌తేజ్‌ లేడు అని కూడా చెప్పారు.

వరుణ్‌తేజ్‌ హీరోగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’. మానుషి చిల్లార్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శక్తిప్రతాప్‌ సింగ్‌ తెరకెక్కించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా ఇటీవల ప్రీ రిలీజ్‌ ఈవెంట్ నిర్వహించారరు. అందులో చిరంజీవి మాట్లాడుతూ మా కుటుంబంలో మిగతా హీరోలెవరికీ రాని అవకాశం వరుణ్‌తేజ్‌కు వచ్చిందని చెప్పారు. వరుణ్‌ మొదటి నుంచీ వైవిధ్యభరితమైన కథలతోనే ప్రయాణం చేస్తున్నాడు అంటూ పొగిడేశారు. చిరంజీవి అన్నట్లు మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల్లో వైవిధ్యం చూపిస్తున్నది వరుణే.

శక్తిప్రతాప్‌ ఈ సినిమా కమర్షియల్‌ ఆలోచనతో చేయలేదని, అంతేకాదు ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని దేశానికి సేవలు చేసే భారత ఆర్మీపై పరిశోధన చేస్తుంటారని తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని కూడా తను ఎంతో పరిశోధన చేసి వాస్తవికంగా ఉండేలా తెరకెక్కించారు అని తెలిపారు. ఈ సినిమాని తక్కువ బడ్జెట్‌లో 75 రోజుల్లోనే నాణ్యతతో తెరకెక్కించారని మెచ్చుకున్నారు. ట్రైలర్‌లో కనిపించిన విమానాలు, విజువల్స్‌ చూస్తుంటే తక్కువ బడ్జెట్‌లో నాణ్యమైన సినిమా తీశారా అని ఆశ్చర్యమేసిందని చెప్పారు చిరంజీవి.

డబ్బు ఖర్చు పెడితేనే రిచ్‌నెస్‌ రాదు.. అది మన ఆలోచనల్లో ఉండాలి అని (Chiranjeevi) చిరంజీవి కామెంట్‌ చేశారు. తక్కువ బడ్జెట్‌లో తీసి ఎలా రిచ్‌గా చూపిస్తే బాగుంటుందో దర్శకులు ఆలోచించాలి అని కూడా హితవు పలికారు. అలా చేస్తేనే నిర్మాతలు బాగుంటారు, తద్వారా సినిమా పరిశ్రమ బాగుంటుంది అని చెప్పారు. ఇక ఈ సినిమాను చూసి విజయవంతం చేసి మన వీర సైనికులకు సెల్యూట్‌ చేయాల్సిన బాధ్యత అందరిదీ అని చిరంజీవి చెప్పారు.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Operation Valentine
  • #Varun Tej

Also Read

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Varun Tej: ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయలేదు: వరుణ్‌ కామెంట్స్‌ వైరల్‌

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

2 hours ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 hours ago
Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

2 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

2 hours ago
Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

3 hours ago

latest news

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

Sumanth: ఆ రెండు బ్లాక్‌బస్టర్లు మిస్‌ చేసుకున్నా.. సుమంత్‌ కామెంట్స్‌ మళ్లీ వైరల్‌

3 hours ago
Jana Nayakudu Collections: వీక్ డేస్ లో డౌన్ అయిన ‘జన నాయకుడు’ వసూళ్ళు

Dhanush – Venky Atluri: అప్పుడు టీచర్‌ని చేశాడు.. ఇప్పుడు పోలీసుని చేస్తానంటున్నారు

4 hours ago
Akkineni Family: అఖిల్‌ పుట్టినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో ఏం జరిగిందో తెలుసా?

5 hours ago
Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version