Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మెగా పవర్ స్టార్స్ మొదలెట్టేస్తున్నారు..!

మెగా పవర్ స్టార్స్ మొదలెట్టేస్తున్నారు..!

  • February 1, 2021 / 06:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా పవర్ స్టార్స్ మొదలెట్టేస్తున్నారు..!

ఒకవైపు మెగాస్టార్, మరోవైపు మెగా పవర్ స్టార్.. ఇద్దరూ సిల్వర్ స్క్రీన్ పైన ఒకేసారి కనిపిస్తూ డైలాగ్స్ చెప్తుంటే ఆ సీన్ ఎలా ఉంటుంది..? ఇప్పుడు ఇదే ఫ్యాన్స్ ని ఊరించేస్తోంది. ఆచార్య సినిమాలో తండ్రీ కొడుకులిద్దరూ అయిన మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటిస్తున్న సీన్స్ ని కొరటాల శివ తనదైన స్టైల్లో తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇద్దరి మధ్యలో వచ్చే కీలకమైన సన్నివేశాలు ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నట్లుగా టాక్.

ఆచార్య సినిమాకోసం రామెజీ ఫిలిం సిటీలో వేసిన టెంపుల్ సెట్ లో ఈ సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు. చరణ్ – చిరు ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా హైలెట్ గా ఉంటాయని తెలుస్తోంది. అంతేకాదు, చరణ్ చిరంజీవిని మోటివేట్ చేస్తూ డైలాగ్స్ చెప్తాడని, ఈ సీన్స్ ఎంతో రసవత్తరంగా ఉంటాయని అంటున్నారు. ఆచార్య సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ చాలా శక్తివతంగా ఉంటుందట. దేవాలయాల్లో జరిగే అన్యాయాలని , సాధువులు – మంచివారిపై జరుగుతున్న ఆగడాలని ఆచార్య ఎలా అరికట్టాడో వెండితెరపై చూపించబోతున్నాడు డైరెక్టర్ కొరటాల శివ.

Ram Charan role in Chiranjeevi's Acharya Movie1Ram Charan role in Chiranjeevi's Acharya Movie1

మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ హైలెట్ గా ఉండబోతున్నాయి. రీసంట్ గా వచ్చిన టీజర్లో మణి ఇచ్చిన బిజియమ్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అంతేకాదు, మెగాస్టార్ తనదైన స్టైల్లో స్టెప్పులేస్తూ ఈ సినిమాలో ఇరగదీస్తాడని మూవీ టీమ్ నుంచి సమాచారం తెలుస్తోంది. ఒక ప్రత్యేకమైన పాటల రెజీనా మెగాస్టార్ తో కలిసి స్టెప్పులు వేస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranjeevi
  • #Kajal Aggarwal
  • #Koratala Shiva
  • #Megastar

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

11 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

12 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

12 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

13 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

16 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version