Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Chiranjeevi: హీరో కాక ముందు ఆ సీరియల్ లో చిరు నటించారట..!

Chiranjeevi: హీరో కాక ముందు ఆ సీరియల్ లో చిరు నటించారట..!

  • July 15, 2021 / 04:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: హీరో కాక ముందు ఆ సీరియల్ లో చిరు నటించారట..!

ఆంధ్రప్రదేశ్ కు చెందిన పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో పుట్టి పెరిగిన మెగాస్టార్ చిరంజీవి ఈరోజున సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆయన వేసిన బాటలో ఇప్పుడు చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ వంటి హీరోలు సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు.ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి…సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు.. చెన్నైలో ఓ యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ తీసుకున్నారు.

అటు తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ క్రేజ్ ను సంపాదించుకున్నారు. సెకండ్ హీరోగా, విలన్ గా కూడా ఆయన నటించారు. ఇదే క్రమంలో ఆయన బుల్లితెర పై కూడా మెరిశారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ వంటి షోకి చిరు హోస్ట్ చేసినట్టు మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఓ సీరియల్ లో కూడా నటించారన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలుసుండదు.

విషయంలోకి వెళితే.. బాలీవుడ్లోని ఓ హిందీ సీరియల్ లో చిరంజీవి నటించారు. అప్పట్లో దూరదర్శన్ లో ప్రసారమయ్యే ‘రజిని’ అనే ధారావాహిక లో చిరంజీవి అతిథి పాత్ర పోషించారు. అది కూడా ఒక్క ఎపిసోడ్లోనే కనిపిస్తారు లెండి.దాని తర్వాత చిరంజీవికి వరసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో మళ్ళీ సీరియల్స్ వైపు ఆయన కన్నెత్తి చూడలేదు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

3 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

21 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

22 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

1 day ago

latest news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

42 mins ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

51 mins ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

1 hour ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

21 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version