Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » Chiranjeevi: ఇంద్ర సినిమాలో దాయి దాయి దామ్మా.. పాటను గుర్తు చేసుకున్న మెగాస్టార్!

Chiranjeevi: ఇంద్ర సినిమాలో దాయి దాయి దామ్మా.. పాటను గుర్తు చేసుకున్న మెగాస్టార్!

  • June 1, 2022 / 04:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ఇంద్ర సినిమాలో దాయి దాయి దామ్మా.. పాటను గుర్తు చేసుకున్న మెగాస్టార్!

పాటనే ప్రాణంగా భావించి తన అద్భుతమైన గాత్రంతో,వివిధ భాషలలో కొన్ని వందల పాటలు పాడుతూ తన తియ్యని గాత్రంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న గాయకుడు కృష్ణ కుమార్ కన్నత్ అకాల మరణం సినీ ప్రేమికులను ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.పాటనే ప్రాణంగా భావించే కేకే తుదిశ్వాస వరకు పాటలు పాడుతూ మరణించడం అందరిని శోకసంద్రంలో ముంచేసింది. మంగళవారం సాయంత్రం కేకే కోల్‌కతాలోని నజ్రుల్ మంచా వివేకానంద కళాశాల ఫెస్ట్‌లో పాటల ప్రదర్శన తరువాత..

ది గ్రాండ్ హోటల్‌లో గుండెపోటుకు గురికావడం అది గమనించిన ఈయన సహాయకులు తనని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మరణించారని వైద్యులు ప్రకటించారు. దీంతో సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే గాయకుడు కేకే మరణవార్తను తెలుసుకున్న పలువురు ఆయనతో వారికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఆయన మరణానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు. కేవలం సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు సైతం కేకే మరణానికి సంతాపం ప్రకటిస్తున్నారు.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కేకేతో తనకు ఉన్న అనుబంధం ఆయన పాడిన పాటలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ స్పందిస్తూ… కేకే మరణవార్త వినగానే గుండె ముక్కలయింది. ఎంతో గొప్ప సింగర్ గా పేరు సంపాదించుకున్న కేకే మెగాస్టార్ నటించిన ఇంద్ర సినిమాలో తాను పాడిన దాయి దాయి దామ్మా పాటను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ తన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ కేకే ఆత్మ శాంతించాలని కోరుకున్నారు.

Heartbroken at the shocking demise of KK. Gone too soon! A fabulous singer and a great soul.He sang ‘Daayi Daayi Daama’ from ‘Indra’ for me. My heartfelt condolences to his family & near and dear ones. May his soul rest in peace! #RIPKK

— Chiranjeevi Konidela (@KChiruTweets) June 1, 2022

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Indra Movie
  • #Kishore Kumar
  • #Megastar Chiranjeevi
  • #Singer KK

Also Read

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

related news

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiranjeevi: ఆమెను చూసి డ్యాన్స్‌లో తడబడిన చిరంజీవి.. ఏమైందంటే?

Chiranjeevi: ఆమెను చూసి డ్యాన్స్‌లో తడబడిన చిరంజీవి.. ఏమైందంటే?

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి.. చిరు కోరిక తీరినట్టేనా?

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి.. చిరు కోరిక తీరినట్టేనా?

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

Chiranjeevi: ఆ కమెడియన్‌ని ఎప్పుడూ పక్కనే ఉండమన్న చిరంజీవి.. ఎందుకంటే?

Chiranjeevi: ఆ కమెడియన్‌ని ఎప్పుడూ పక్కనే ఉండమన్న చిరంజీవి.. ఎందుకంటే?

Pongal Fight: పొంగల్‌ ఫైట్‌: 22 ఏళ్ల క్రితం జరిగింది.. 2026లో జరుగుతుందా?

Pongal Fight: పొంగల్‌ ఫైట్‌: 22 ఏళ్ల క్రితం జరిగింది.. 2026లో జరుగుతుందా?

trending news

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

23 mins ago
Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

Upendra: స్టార్ హీరో ఫోన్ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

1 hour ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

2 hours ago
పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

పెళ్ళైనా.. తల్లైనా.. తగ్గేదే లే అంటున్న 10 మంది స్టార్ హీరోయిన్లు

2 hours ago
Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

5 hours ago

latest news

చిరంజీవి సమర్పించిన ఆ డిజాస్టర్‌పై రియాక్టైన స్టార్‌ హీరో.. 200 కోట్లు నష్టమంటూ..

చిరంజీవి సమర్పించిన ఆ డిజాస్టర్‌పై రియాక్టైన స్టార్‌ హీరో.. 200 కోట్లు నష్టమంటూ..

1 min ago
Balayya Babu, Krish: క్రిష్ కి బాలయ్య ఫుల్ సపోర్ట్

Balayya Babu, Krish: క్రిష్ కి బాలయ్య ఫుల్ సపోర్ట్

1 hour ago
Adivi Sesh: నేను హిట్ డైరెక్టర్ కి డిన్నర్ పెట్టి ప్రాజెక్ట్ సెట్ చేసుకోలేను: అడివి శేష్

Adivi Sesh: నేను హిట్ డైరెక్టర్ కి డిన్నర్ పెట్టి ప్రాజెక్ట్ సెట్ చేసుకోలేను: అడివి శేష్

2 hours ago
అసలు సిసలు సెకండ్ హీరోలు

అసలు సిసలు సెకండ్ హీరోలు

2 hours ago
Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version