Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiranjeevi, Jr NTR: అతన్ని మూడు రోజులు కొట్టిన ఎన్టీఆర్!

Chiranjeevi, Jr NTR: అతన్ని మూడు రోజులు కొట్టిన ఎన్టీఆర్!

  • February 4, 2022 / 03:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Jr NTR: అతన్ని మూడు రోజులు కొట్టిన ఎన్టీఆర్!

జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని తో కలిసి ఒక వ్యక్తిని మూడు రోజుల్లో కొట్టినట్లుగా ఆంధ్రావాల నిర్మాత ఆవుల గిరి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు. సై, ఆంధ్రవాలా వంటి సినిమాలను నిర్మించిన ఆవుల గిరి గత 20 ఏళ్ల క్రితం సినిమా పరిశ్రమలో చాలా చురుగ్గా కనిపించేవారు. ఆయన సినిమాలను నిర్మించడమే కాకుండా స్టార్ హీరోల సినిమాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. అయితే ఒకానొక సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కు గిరికి మధ్య కొంత డిస్టెన్స్ కూడా పెరిగినట్లుగా అప్పట్లో కథనాలు వెలువడ్డాయి.

Click Here To Watch

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో గిరి చాలా క్లియర్గా వివరణ ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ కు తనకు వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవు అని అయితే ఒక సమయంలో మరొక వ్యక్తి కారణంగానే తమ ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు గా ఆవుల గిరి తెలియజేశాడు. కోడాలి నాని ద్వారా జూనియర్ ఎన్టీఆర్ దగ్గర పనిలో చేరిన ఒక వ్యక్తి ఎన్టీఆర్ పేరు చెప్పి బాగా సొమ్ము చేసుకున్నాడు. ఇక ఆ విషయం జూనియర్ ఎన్టీఆర్ కు తెలియడంతో అతన్ని బాగా కొట్టాడు.

కొడాలి నాని నల్లమలుపు శ్రీనివాస్ బుజ్జి కూడా మూడు రోజులు రూమ్ లో పెట్టి అతని కొట్టారు. ఆ తర్వాత తన గురించి నిజం తెలుసుకున్న ఎన్టీఆర్ ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడడం జరిగింది.మరొక వ్యక్తి కారణంగా తనను తప్పుగా అర్థం చేసుకున్నట్లు తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ తనతో సినిమా చేయాలని కూడా అనుకున్నాడు. అయితే నేను మెగాస్టార్ చిరంజీవి తో మల్టీస్టారర్ గా రానా ప్రతాప్ బయోపిక్ చేస్తే బాగుంటుంది అని జూనియర్ ఎన్టీఆర్ కు చెప్పాను.

ఇద్దరూ మల్టీస్టారర్ సినిమాను రాజమౌళి దర్శకత్వంలో చేయాలని నేను నల్లమలుపు శ్రీనివాస్ బుజ్జి ఒక నెల రోజుల పాటు చర్చలు జరపడం జరిగింది. కానీ అనుకోకుండా ఆ తర్వాత నేను కొన్ని బిజినెస్ కారణాలవలన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆ విధంగా ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవి మల్టీస్టారర్ కూడా క్యాన్సిల్ అయినట్లుగా గిరి తెలియజేశాడు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Jr Ntr
  • #Megastar Chiranjeevi
  • #NTR

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

47 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

59 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version