Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

  • September 21, 2026 / 05:18 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

చిరు లీక్స్‌.. అప్పుడప్పుడు చిరంజీవి తన సినిమాల గురించి సమాచారం ఈ పేరుతో ఇస్తూ ఉంటారు. అలా ఆయన ఇచ్చిన సమాచారం ఎప్పుడూ కరెక్ట్‌గానే ఉంటూ వచ్చింది. అయితే ‘కాకా’ సినిమా గురించి ఆయన ఇచ్చిన లీక్‌ తప్పైంది.. కావాలనే మిస్‌ లీడ్‌ చేసేలాగా చెప్పారు అంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. అయితే అప్పుడు చిరంజీవి చెప్పిన లీక్ కరెక్టే అని లేటెస్ట్‌గా తేలింది.

Chiranjeevi

కరెక్ట్ అని తేలడ ఏంటి.. సినిమా పేరు ఏమన్నా మారుస్తున్నారా అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పటికే చెప్పిన సినిమా పేరు షార్ట్‌ ఫామ్‌ అని చాలా మంది అనుకున్నట్లుగా.. చిరంజీవి నిజమే అని తేల్చేశారు. ‘కాకా’ అంటే.. ‘కదిరి కాళీదాస్‌’ అని క్లారిటీ ఇచ్చేశారు. ఈ సినిమా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో మొదలై.. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం ప్రాంతానికి వస్తుందని తేలింది. ఎందుకంటే టీజర్‌లో ఆ రొయ్యల చెరువు రావులపాలెంలో ఉన్నట్లు చూపించారు.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. ఇందులో కాళీ దాస్‌ కూతురు అమ్ములుగా అనస్వర రాజన్‌ నటిస్తోంది. ఆమె కోసమే చిరంజీవి కదిరి వదిలేసి వస్తారు అని అర్థమవుతోంది. అమ్ములు తల్లి పాత్రలో స్నేహ నటిస్తోందని టాక్‌. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ ఇస్తారట. ‘కాకా’ పాత్రలో చిరంజీవి సాఫ్ట్‌ లుక్‌ ఇటీవల మనం టీజర్‌లో చూశాం. కాళీదాస్‌గా వైల్డ్‌ లుక్‌ ఎలా ఉండబోతోందో ఇటీవల చిరంజీవి ఏషియన్‌ సినిమాస్‌ వారి ఇంటికి వచ్చినప్పుడు కనిపించింది.

ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమా విడుదల చేస్తామని టీమ్‌ ఇప్పటికే చెప్పింది. అయితే ‘విశ్వంభర’ రెడీ అవ్వడంతో.. ఈ సినిమా వాయిదా పడుతుంది అనే మాటలు ఆ మధ్య వినిపించాయి. కానీ అదేం లేదు అని లేటెస్ట్ టాక్‌.

‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby
  • #Chiranjeevi
  • #KAAKA
  • #kadiri kaalidas

Also Read

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

related news

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

trending news

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

1 hour ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

6 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

9 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

9 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

9 hours ago

latest news

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

42 mins ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

2 hours ago
Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version